టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..
రూ. 5,141 కోట్ల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం.. పోటీ విభాగంలో చేసే 70 మంది ఉద్యోగుల జీతం 15 వేలకు పెంపు.. శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళసూత్రాలను భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయం.. రూ.…
రూ. 5,141 కోట్ల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం.. పోటీ విభాగంలో చేసే 70 మంది ఉద్యోగుల జీతం 15 వేలకు పెంపు.. శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళసూత్రాలను భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయం.. రూ.…
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024-25ను సమర్పించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి మధ్యంతర బడ్జెట్‌పై అచితూచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు…
సహ జీవన సంబంధాలను(లివిన్ రిలేషన్‌షిప్) నెరపడానికి ఇండియా పాశ్చాత్య దేశమేం కాదని, భారతదేశ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రజలు గౌరవించాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అహ్మద్ పేర్కొన్నారు. తనతో సహ జీవనం చేస్తున్న 29 ఏళ్ల మహిళను ఆమె కుటుంబం…
షర్మిలపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి..చంద్రబాబు అభిమాన సంఘం చేరారు హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబుకు..స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నారు జాకి ఎత్తి చంద్రబాబును లేపేందుకు కష్టపడుతున్నారు వీళ్ల ఇల్లు, వాకిలి అంతా పక్క రాష్ట్రమే – సీఎం…
బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవు తోంది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇందులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలను…
సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. విద్యుత్ లైన్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలని.. విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పతంగులు ఎగురవేసినట్లయితే మాంజాలు విద్యుత్ లైన్లపై,…
సీట్ల సర్దుబాటుపై జరిగిన సమావేశంలో చర్చ. ఇండియా కూటమి నేషనల్ చైర్పర్సన్ గా మల్లికార్జున ఖర్గే నేషనల్ కూటమి కన్వీనర్ గా బీహార్ చెందిన నితీష్ కుమార్
విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్‌పై (CM Jagan) బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నాసి రకం మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటం ఆడుతున్నారన్నారు. పేదలకు ఇళ్ల ఇవ్వకుండా…
హైదరాబాద్: వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ-కేవైసీ చేసుకోవాల్సిందేనని గ్యాస్ కంపెనీలు నిర్ణయించడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. అయితే ఈ-కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ తెలిపింది.…
దిల్లీ: దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటు లో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్…
తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు సమితి రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ అధ్యక్షులను తొలగిస్తూ సిఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీంతో రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనుంది. కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఐదోసారి. ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి…
తెలంగాణభవన్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీలో గెలిచిన నేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. రంగంలోకి దిగిన కేటీఆర్.. గెలిచిన బీఆర్‌ఎస్ నేతలతో తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. వివరాల ప్రకారం..…
ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) సీపీలు, ఎస్పీలతో డీజీపీ ఇవాళ . టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తుపై సమీక్షించారు. లెక్కింపు కేంద్రాల వెలుపల పటిష్ఠ నిఘా…
రాజమహేంద్రవరం: చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల మెడికల్ రిపోర్ట్. మెడికల్ రిపోర్ట్ ను బటయపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ చెప్పుకొచ్చిన జైలు అధికారులు. అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి…
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్ పీఎస్సీ కార్యదర్శికి ఆదేశించారు. నిన్న రాత్రి…
ఇటీవలే బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేత మైనంపల్లి హన్మంతరావును.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కుత్బూల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కొలన్. హన్మంత్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావడం ద్వారా పార్టీ మరింతగా బలపడిందని…
కేంద్ర క్యాబినెట్ మహిళ బిల్లు ఆమోదం తెలపడంలో కీలక పాత్ర పోషించిన మనందరి ఆత్మీయ నాయకురాలు కల్వకుంట్ల కవిత ని, మేయర్ గద్వాల విజయ లక్ష్మి ని , కలిసి మహిళా లోకం అందరి తరపున కృతజ్ఞతలు తెలిపిన అల్లాపూర్ డివిజన్…
ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం .. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ బిల్లు అమలుకు కేబినెట్ ఆమోదం ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి…
ఇవాళ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు Pakistan vs Sri Lanka, Super Fours, 5th Match : ఆసియా కప్ 2023 టోర్నమెంట్ సూపర్ ఫోర్ లో భాగంగా ఇవాళ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ జట్ల…
ఎమ్మెల్యే చెన్నమనేనికి కీలక బాధ్యతలు రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా నియామకం కేబినెట్ హోదాతో ఐదేళ్ల పదవి హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్ బాబుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక బాధ్యతలు కట్టబెట్టారు. రాష్ట్ర వ్యవసాయ రంగ…
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌లో 14 స్థానాలు బీఆర్ఎస్ గెలవాలని పార్టీ నేతలకు సూచించారు. ఒకటే నియోజకవర్గం, ఒకటే సీటు, ఒకటే…
హైదరాబాద్ :ప్రైవేట్ వాహనాలకు సైరన్లు వాడటం చట్ట రీత్యా నేరమని తెలంగాణ స్టేట్ పోలీస్ ఇవాళ ట్వీట్ చేసింది.రాష్ట్రంలో కొందరు యువకులు తమ వాహనాలకు సైరన్లు బిగించి అదొక ఘనకార్యంగా భావిస్తారని, సైరన్ల వాహనాలతో పోలీసులకు పట్టుబడ్డప్పుడు అత్యంత కఠిన చర్యలు…
సాయి చంద్ భార్యకు పదవి.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం సాక్షిత హైదరాబాద్ :ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు కుసుమ జగదీష్, సాయి చందు అకాల మరణం చెందడం సీఎం కేసీఆర్‌ను ఎంతగానో కలిచివేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.…
సాక్షితహైదరాబాద్ :హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఇదే అంశమై డీజీపీ అంజనీకుమార్ తో ఫోన్ లో కేటీఆర్ మాట్లాడారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని డీజీపీకి కేటీఆర్ సూచించారు. రాష్ట్ర…
సాక్షిత : ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో భేటీ జరగనుంది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోనుంది మంత్రిమండలి. సీపీఎస్ స్థానంలో…
ముంబయి: రూ. 2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్లు తెలిపింది. ఇకపై వినియోగదారులకు 2000 నోట్లు ఇవ్వద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి…
కొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేందుకు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ల విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.ఇదే సమయంలో ఈ నెల 27న పార్టీ రాష్ట్ర కార్యవర్గ…
సాక్షితహైదరాబాద్: పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఆమె.. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపారు. మరో మూడు బిల్లులకు మాత్రం ఆమోద ముద్ర వేశారు.…
కీలక రాజకీయాలలోకి అన్నం సతీష్ గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ,నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను క్షుణంగా పరిశీలిస్తూ, వ్యాపారంగాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ బాపట్ల నియోజకవర్గంలో తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఇప్పటివరకు రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ…