కీలక రాజకీయాలలోకి అన్నం సతీష్

Spread the love

కీలక రాజకీయాలలోకి అన్నం సతీష్

గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ,నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను క్షుణంగా పరిశీలిస్తూ, వ్యాపారంగాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ బాపట్ల నియోజకవర్గంలో తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఇప్పటివరకు రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ అన్నం సతీష్ ముందుకు వెళ్తున్నారు.

ప్రత్యక్ష రాజకీయాలు

నాలుగు సంవత్సరాల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ 2023 జులై ఒకటవ తేదీ నుంచి అభిమానుల కోరిక మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అన్నం సతీష్ ప్రభాకర్ వస్తున్నట్లు తెలిసింది. జులై 1 నుండి కార్యకర్తలతో తనను ఆదరించే నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి రాజకీయ కార్యచరణకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.ఏది ఏమైనప్పటికీ ఏ పార్టీలో నుండి పోటీ చేస్తారన్నది ఆయన స్వయంగా చెబితేనే తప్ప తెలిసేది లేనట్లుగా ఉంది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page