పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు’.. నాగబాబు కీలక ఆరోపణలు..

పిఠాపురంలో జనసేన అధినేత ఓటమి కోసం వైసీపీ నేతలు పావులు కదుపుతున్నట్లు కీలక ప్రకటన చేశారు నాగబాబు. పవన్ కళ్యాణ్ ఓటమి కోసం మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజాలు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్‎కి వస్తున్న ఆదరణ చూసి…

వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు..

పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు బిగ్ షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తనా…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..

హైదరాబాద్, : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.…

వైసీపీ కీలక సమావేశం..

ఉత్తరాంధ్రలో ఎన్నికల వ్యూహంపై చర్చించనున్న సీఎం.. మేనిఫెస్టోను ఫైనల్‌ చేయనున్న సీఎం జగన్‌.. ఈ నెల 26న మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు

జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై నేడు కీలక తీర్పు..

జనసేనకు గాజు గ్లాసు సింబల్ కేటాయింపుపై నేడు హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్లాసు గుర్తు కోసం తాము తొలుత దరఖాస్తు చేసుకుంటే ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు ఇచ్చిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ…

ను గర్వించదగ్గ హిందువుని అంటూ కాంగ్రెస్ నేతపై కంగనా కీలక వ్యాఖ్యలు

హిమాచల్ ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండి లోక్‌సభ స్థానానికి (2024 లోక్‌సభ ఎన్నికలు) బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విజయ్ వాడెట్టివార్. ఈ క్రమంలో…

సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాల దగ్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన లోకేష్

సిట్ కార్యాలయంలో హెరిటేజ్ డాక్యుమెంట్లను దగ్ధం చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దస్తావేజులు తగులబెడితే పాపం మాసిపోతుందా? అని అడిగారు. నేర పరిశోధనలపై దృష్టి సారించాల్సిన ఏపీసీఐడీనే క్రైం బ్రాంచ్‌గా మార్చిన ఘనత జగన్‌…

పెద్దిరెడ్డి కుటుంబంపై మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు.

పెద్దిరెడ్డి కుటుంబంపై మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ బద్ధ శత్రువుల మధ్య ఘాటైన విమర్శలు పొలిటికల్ హీట్‎ను పెంచుతున్నాయి. పెద్దిరెడ్డి వర్సెస్ నల్లారి మధ్య పొలిటికల్ ఫైట్ కాక…

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది.

రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా ఏడోసారి ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమానికి రిజర్వ్…

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామం..

ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు కోర్టు అనుమతి కోరిన సీబీఐ.. ఇప్పటికే కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత.. గతంలోనే తమ ఎదుట హాజరుకావాలని కవితకు నోటీస్ ఇచ్చిన సీబీఐ.

You cannot copy content of this page