తమిళనాడు మంత్రి గాంధీకి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా

Spread the love

State Minister Mrs. RK Roja extended a warm welcome to Tamil Nadu Minister Gandhi

తమిళనాడు మంత్రి గాంధీకి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా


సాక్షిత : సోదరులు వై .రాం ప్రసాద్ రెడ్డి*
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా
తమిళనాడు రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్సటైల్స్ శాఖ మంత్రి ఆర్.గాంధీ కి నగరిలోని మంత్రి కార్యాలయం లో ఘన స్వాగతం పలికారు.


తమిళనాడు మంత్రి తో పాటు వచ్చిన వాలజ చైర్మన్ వినోద్ కి, నంద్యాల ఇంచార్జి రాజగోపాలరెడ్డి కి ఘనస్వాగతం పలికారు.

పూలబొకేలతో స్వాగతం పలికి శాలువలతో సన్మానించారు ఈ కార్యక్రమం లో నగరి నియోజకవర్గం వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page