ఇసుక,తన ట్రస్ట్ ద్వారా ఇప్పించిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్

Spread the love

Sand, Chairman of Uppala Charitable Trust given by his trust

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్ గల్ మండలం మంగల్ పల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మాణం అవుతున్న పూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేద కుటుంబానికి చెందిన 1) వరికుప్పల చిన్న యాదయ్య తండ్రి పేరు ముత్తయ్య2) లోడిగే జంగయ్య తండ్రి పేరు మద్దయ్య

ఇంటి ఫినిషింగ్ కోసం సిమెంట్ ,ఇసుక,తన ట్రస్ట్ ద్వారా ఇప్పించిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ & తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు ఇరువురి కుటుంబ సభ్యులు ఉప్పలవెంకటేశ్ కి ధన్యవాదాలు తెలిపారు* ఈ కార్యక్రమంలో గ్రామ యువ నాయకులు , డేరంగుల మహేందర్, మహేష్ ,తేజ వెంకటేష్, శీను, వినోద్, శ్రీకాంత్, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page