ఈరబాబు పలావు రెస్టారంట్ ను, ప్రారంభించిన డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లు

Spread the love


Eerababu Palau Restaurant was opened by Deputy Mayor & Corporators

ఈరబాబు పలావు రెస్టారంట్ ను, ప్రారంభించిన డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ మెయిన్ రోడ్ విజేత సూపర్ మార్కెట్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈరబాబు పలావు రెస్టారంట్ ను, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , 23 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ ,హైదర్ నగర్ డివిజన్ స్థానిక కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ప్రారంభించారు .

ఈ కార్యక్రమం లో 23వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు రఫియా, 23వ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ శివ యాదవ్, యజమాని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page