అల్లాపూర్ సర్దార్ నగర్ లో రోడ్డు పనులు ప్రారంభం..

Spread the love

Road works started in Allapur Sardar Nagar

అల్లాపూర్ సర్దార్ నగర్ లో రోడ్డు పనులు ప్రారంభం..


సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభిహ గౌసుద్దీన్ సర్దార్ నగర్ లో 55లక్షలతో నిర్మిస్తున్న సి. సి. రోడ్ నిర్మాణ పనులను కొబ్బరికాయ. కొట్టి ప్రారంభించారు ఈ సందర్బంగా కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ నిర్మాణ పనులను నాణ్యమైన మెటీరియల్ వాడి అనుకున్న సమయానికి పూర్తి చెయ్యాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో


అమీద్ సలీం బాబా. మహమ్మద్. మస్తాన్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page