వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

Spread the love

తెలంగాణలో గ్రాడ్యుయేట్ MLC స్థానానికి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఖమ్మం -వరంగల్-నల్గొండ MLC స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

మే 2న నోటిఫికేషన్ విడుదల కానుంది. 27న పోలింగ్, జూన్ 5న ఫలి తాలు వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నిక ల్లో…పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

ఈనేపథ్యంలో..ఖమ్మం-వరంగల్-నల్గొండ MLC స్థానా నికి ఎన్నిక అనివార్యమైం ది. దీంతో గ్రాడ్యుయేట్ MLC స్థానానికి ఈసీ తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేసింది..

Related Posts

You cannot copy content of this page