మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తో మంత్రి కొప్పుల సమావేశం

Spread the love

Minister Koppula’s meeting with Minister Indra Karan Reddy

మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తో మంత్రి కొప్పుల సమావేశం…

హైదరాబాద్ అరణ్య భవన్ లో రాష్ట్ర దేవాదయ శాఖా మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాకు సంబందించి దేవాదయ శాఖ అభివృద్ధి పనుల గురించి చర్చించారు.

మంత్రి వెంట కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత సురేష్ ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page