గరీబోళ్ల దేవుడు మా ఉప్పల వెంకటేష్ అంటున్న ప్రజలు

Spread the love

People who call Garibolla God Ma Uppala Venkatesh

గరీబోళ్ల దేవుడు మా ఉప్పల వెంకటేష్ అంటున్న ప్రజలు

*

ఫిబ్రవరి 1 సాక్షిత ప్రతినిధి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో* ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేద కుటుంబానికి చెందిన 1) సోప్పరి వెంకటయ్య తండ్రి పేరు జంగయ్య * 2) గొర్రె కృష్ణయ్య తండ్రి పేరు లక్ష్మయ్య 3) చలమల రమేష్ తండ్రి పేరు లక్ష్మయ్యఇంటి స్లాబ్ కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి వెంకటేష్ తన ట్రస్ట్ ద్వార,సిమెంట్ సికులు ఇప్పించడం జరిగింది*

నిరుపేద కుటుంబనికి చెందిన సొప్పరి వెంకటయ్య, గొర్రె కృష్ణయ్య, చలమల రమేష్ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పయ్యావుల రమేష్ యాదవ్ ఎంపీటీసీ సునీత సుదర్శన్ రెడ్డి వార్డ్ నెంబర్ శ్రీను రాము తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page