పేద విద్యార్థినికి నేనున్నాను అని భరోసా కలిపించిన ఎమ్మెల్యే కందాళ.

Spread the love


MLA Kandala assured the poor student that I am there.

పేద విద్యార్థినికి నేనున్నాను అని భరోసా కలిపించిన ఎమ్మెల్యే కందాళ…


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నందు తిరుమలాయపాలేం మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన గంగాధరి శంకర్ (లేటు) కుమార్తె రాధిక, తనకు ఖమ్మం జిల్లా సెయింట్ లారెన్స్ కళాశాల నందు బిఈడి లో మేరీట్ సీట్ వచ్చిందని,

తన తండ్రి చిన్నప్పుడే మరణించాడని కుటుంబ పరిస్థితిని తెలియజేయగా వెంటనే స్పందించిన పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి తన పూర్తి చదువుకు అయ్యే ఖర్చు నేను ఇస్తానని ధైర్యం చెప్పి హామీ ఇచ్చి, బి ఎడ్ మొదటి సంవత్సరానికి అయ్యే ఖర్చు అందించి, బాగా చదువుకోవాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page