3టి టివి చానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి

Spread the love

3టి టివి చానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు

సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న 3టి టివి న్యూస్ చానల్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను నేడు రాష్ట్ర రవాణా శాఖ & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరియు సహచర ఎమ్మెల్యేలు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, ఛానల్ యాజమాన్యం కడమంచి చెన్నయ్య,సంగిరెడ్డి సంతోష్ రెడ్డి,వానరాశి వెంకటేష్,శ్రీను తో కలిసి ఆవిష్కరించారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 3టి టివి ఒక కొత్త ఒరవడితో ప్రజల ముందుకొచ్చి అనతి కాలంలోనే అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందుంచి కొత్త ట్రెండును సృష్టించిందన్నారు.

ఈ చానల్ మరింత మంచి కథనాలతో దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు

Whatsapp Image 2024 01 19 At 6.19.40 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page