ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ క్యాలెండర్ ఆవిష్కరణ

Spread the love

Khammam Constituency Congress Calendar Launch

ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ క్యాలెండర్ ఆవిష్కరణ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నియోజకవర్గం లో 2023 క్యాలెండర్ ఆవిష్కరించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిధ్ ఆధ్వర్యంలో క్యాలెండర్ లు ఎర్పాటు చేశారు

ఇందులో కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప తనము మరియు అనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నపుడు అందించిన సంక్షేమ పథకాలు మరియు మరియు జావిద్ నియోజవర్గం లో చేసిన కార్యక్రమాలను ఈ క్యాలెండర్ లో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page