పల్నాడు రోడ్డులోని అనగా 19వ వార్డు నందు నూతన సచివాలయం & బి.సి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ0

Spread the love

పల్నాడు రోడ్డులోని అనగా 19వ వార్డు నందు నూతన సచివాలయం & బి.సి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఇళ్ల పట్టాలు పంపినిచేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ,మున్సిపల్ కమిషనర్ ,మరియు వార్డ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు, అనంతరం పల్నాడు బస్టాండ్ లో ఏర్పాటు చేసిన నూతన బ్రహ్మంగారి విగ్రహం,విశ్వకర్మ ,విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page