మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

Spread the love

Foundation laying of Manjira fresh water pipeline construction works

సాక్షిత : హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని సాయి రాంనగర్, ఓల్డ్ హఫీజ్పెట్, యూత్ కాలనీల లో HMWS & SB వారి ఆధ్వర్యంలో రూ. 90 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ , జగదీశ్వర్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు మరియు జలమండలి అధికారులతో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీరు అందించడమే ప్రభుత్వ ద్యేయం అని, మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం ద్వారా కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగినది

,వాటర్ వర్క్స్ బోర్డ్ నిధుల ద్వార మంజూరు అయిన నిధులతో చేపడుతున్న మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ,ఎన్నో సంవత్సరాల నుండి నెలకొన్న సమస్య నేటి తో తీరునని కాలనీ వాసుల కోరిక మేరకు పాత మంచి నీటి పైప్ లైన్ స్థానంలో కొత్త పైప్ లైన్ వేయటం జరిగినదిఅని,

ఎన్నో ఏండ్ల కలుషిత నీటి సమస్యనుండి నేటి తో విముక్తి లభించింది అని ఇకనుండి సురక్షిత మంచినీరు ఇవ్వడం జరుగుతుందని కాలనీ వాసుల సమస్య నేటి నుడి తీరనుందని ఎమ్మెల్యే చెప్పటం జరిగినది.అదేవిధంగా అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెచ్చిన కార్యక్రమం అని, నెలకు 20,000 ల లీటర్ల ఉచిత మంచి నీటి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులకు చేరువయ్యేలా చేసి లబ్ది పొందేలా చూడలని,

ప్రతి ఇంటింటికి తీసుకువెళ్లాలని , ప్రతి ఒక్కరికి విస్తృతంగా అవగాహన కలిపించాలని, పేదవాడలలో నివసించే ప్రతి ఒక్క వినియోగదారునికి ఉచిత నీటి సరఫరా పథకం లాభాలను అందించాలని, అదేవిదంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి నల్ల కనెక్షన్ ద్వారా నీటి సరఫరా చేపట్టడం జరుగుతుందని మరియు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీటి ని ఇవ్వడం జరుగుతుందని ,

మంచి నీటి సమస్య తలెత్తకుండా పవర్ బోర్లు ద్వారా కూడా సరఫరా చేస్తున్నామని . నియోజకవర్గం లో 18 రిజర్వాయర్ లు నిర్మాణం చేసుకున్నామని .ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ,మరియు నియోజకవర్గం లో పూర్తి స్థాయిలో మంచినీటిని అందిస్తామని చెప్పడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో జలమండలి CGM విజయ్ రావు, DGM నాగప్రియ, మేనేజర్ పూర్ణేశ్వరి , హఫీజ్పెట్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ , మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు లక్ష్మారెడ్డి, సంజీవ రెడ్డి ,కర్ణాకర్ గౌడ్, బాలింగ్ యాదగిరి గౌడ్, సంగారెడ్డి,

కనకమామిడి వెంకటేష్ గౌడ్, నరేందర్ గౌడ్, సయ్యద్ సాదిక్ హుస్సేన్, తహెర్ హుస్సేన్,శ్రీనివాస్ గౌడ్,బాబు గౌడ్,రామకృష్ణ గౌడ్,శేఖర్ గౌడ్,జామీర్,నదీమ్,దిలీప్,బాబు,సయ్యద్ సాబేర్,సుదేశ్,వెంకటేశ్వర్ రావు, దామోదర్, సాయి రామ్ కాలనీ సభ్యులు రాజు గౌడ్,కెవి రావు,నాగభూషణం,శేషగిరిరావు,బచ్చు రాజు,లోకేష్,వైవి రెడ్డి,పాస్టర్ శ్యామ్ బాబు,రాజు,శ్రీశైలం,వైకుంఠ రావు,వెంకటేష్ యాదవ్,జితేందర్,ఉమామహేశ్వరరావు,పద్మ రావు,దామోదర్ రెడ్డి,ముజీబ్,పాషా,అశోక్,రవి,మల్లేష్

గౌడ్,రవి,వేణు,ఉమేష్,సురేష్,మహేష్,అశోక్,కొండల్,శ్రీనివాస్,మోహన్,నాగభూషణం,రమేష్,పరమేశ్వర,వాసుదేవ రావు,రవి కుమార్,శివాజీ,మస్తాన్,సత్యనారాయణ,మహిళలు ప్రమీల,పద్మ,శిరీష,రమ్య,కావ్య,శ్రీలత మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page