పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

Financial assurance for the health of poor people: Vikarabad MLA Dr. Metuku Anand

పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *


సాక్షిత : వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ టౌన్, బంట్వారం, మర్పల్లి మరియు కోట్ పల్లి మండలాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు మంజూరైన Rs.14,05,500/- (రూపాయలు పదనాలుగు లక్షల ఐదువేల ఐదు వందలు) విలువ గల 33 CMRF చెక్కులు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page