అసైన్మెంట్ భూములను అందించిన 53 మంది రైతులకు లబ్ధిదారులకు ఎకరాకు 600 గజాల చొప్పున స్థలం పట్టాలను పంపిణీ

Spread the love

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం గ్రామంలోని సర్వే నంబరు 1లో HMDA కు అసైన్మెంట్ భూములను అందించిన 53 మంది రైతులకు లబ్ధిదారులకు ఎకరాకు 600 గజాల చొప్పున స్థలం పట్టాలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page