శాసన సభ సభ్యులు బానోత్ శంకర్ నాయక్ చేతుల మీదుగా ఇండ్ల పట్టాల పంపిణి

Spread the love

మంద కొమురమ్మ నగర్ కాలనిలో మహబూబాబాద్ శాసన సభ సభ్యులు బానోత్ శంకర్ నాయక్ చేతుల మీదుగా ఇండ్ల పట్టాల పంపిణి


సాక్షిత : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 26 వ వార్డు లో భాగంగా సామాజిక పరివర్తకులు మంద కృష్ణ మాదిగ తల్లి పేరుతో ఉండబడిన మంద కొమురమ్మ నగర్ కాలనీలో మానుకోట అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల ఆపద్బాంధవుదు, మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ చేతుల మీదుగా సుమారుగా 126 మందికి పట్టాల పంపిణీ చేయడం జరిగింది, ప్రజలు పోరాటం చేసి జైల్లోకి వెళ్లి, దెబ్బలు పడి అనేక రకాలుగా ఆర్థికంగా నష్టం పోయి, పాలకవర్గాలు అనేక కుట్రలు చేసిన, అదే పాలకవర్గంలో ఉండబడిన గొప్ప మనసున్న మహా నేత మన MLA బానోత్ శంకర్ నాయక్ ఎక్కడైతే ప్రభుత్వ భూములు పేదల చేతుల్లోకి వస్తాయో, ఆ పేదలను కాపాడిన వ్యక్తులు స్థిరస్థాయిగా పేదల మధ్య నిలిచిపోతారని,

అట్లాంటి వ్యక్తులలో బానోత్ శంకర్ నాయక్ ఎమ్మెల్యే కూడా చిర స్థాయిగా పేద ప్రజల మధ్య నిలిచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పట్టాల పంపిణీ కి సహకరించిన మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి , వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరిద్ మర్నేని వెంకన్న , గద్దె రవి ,వార్డు కౌన్సిలర్ డౌలగర్ స్వాతి శంకర్ మరియు ప్రభుత్వ అధికారుల అందరికీ కూడా మహాజన సోషలిస్ట్ పార్టీ, ఎమ్మార్పీఎస్ తరుపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్న MSP జాతీయ నాయకులు గుగ్గిళ్ళ పీరయ్య మాదిగ ,
ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ , MSP మహిళ జిల్లా అధ్యక్షురాలు MD,రజియా, MRPS జిల్లా కో కన్వీనర్ పోలేపాక ప్రవీణ్, జిల్లా నాయకులు కంది పాటి భిక్షపతి,సంగపొంగు శ్రీను,MD, పాషా, మైదం రవి,కొమిరె రమేష్,రావుల సమ్మయ్య,శీలం రమేష్,పల్లపు మల్లయ్య,భూక్య కిషన్,దారవత్ నారాయణ,గొడుగు శ్రీను,మండల రఘు,పర్వతగిరి సర్పంచ్ ఇనుగుర్తి శ్యామ్,VHPS జిల్లా అధ్యక్షుడు చలగొల వెంకన్న,మారెపక రాములు,దైద నర్సయ్య, మహిళా నాయకురాళ్లు రామరాజు పద్మ,భూక్య కైక,బానోత్ లక్ష్మీ,బొడ సుమిత్ర,గుండెల సరిత, గుంటుక రేణుక,మబ్బు కవిత, కోళ్ల చంద్రకళ, కొప్పుల సువర్ణ, తప్పెట్ల యాకమ్మ,కుక్కముడి అన్నపూర్ణ,సంగపొంగు ఉమా, దైద వెంకటమ్మా, నెలమారి స్వరూప తదితరులు పాల్గొన్నారు,

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page