7వ రోజు “గడప గడపకు మన ప్రభుత్వం”

Spread the love

Day 7 “Gadapa Gadapaku Mana Govt.”

సాక్షిత ; సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల కేంద్రంలో 7వ రోజు “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .

ప్రతి ఇంటికి వెళ్లి, ఆయా కుటుంబాలతో మమేకమవుతూ, వారు పొందిన సంక్షేమ లబ్దిని తెలియజేసే బుక్లెట్ ను అందిస్తూ, వారి సమస్యలు తెలుసుకున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.*

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరితో దగ్గరగా ఉండగలుగుతున్నామని, తమకు ఆత్మ సంతృప్తి కలుగుతుందని వెల్లడించిన మంత్రి.*

సమాజంలో ప్రతి వర్గానికి మేలు జరిగే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని పేర్కొన్న మంత్రి .*

ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని గ్రామాలలో మౌలిక వసతులను సమకూరుస్తూ, ప్రజలకు అండగా ఉంటూ, వారి అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని తెలియజేసిన మంత్రి కాకాణి.*

Related Posts

You cannot copy content of this page