కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ బోరబండ రైల్వే స్టేషన్ దగ్గర జిహెచ్ఎంసి

Spread the love

Corporator Sabiha Gausuddin GHMC Near Borabanda Railway Station

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్లో లో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ బోరబండ రైల్వే స్టేషన్ దగ్గర జిహెచ్ఎంసి సిబ్బంది మరియు రాంకి వారి సహకారం తో మాస్ డ్రైవ్ నిర్వహించారు.

బోరబండ స్టేషన్ పరిసరాలలో పేరుకుపోయిన చెత్తను జెసిబి టిప్పర్ల సహాయంతో డంపింగ్ యార్డ్ కి తరలించారు. ఈ కార్యక్రం ని కార్పోరేటర్ సబీహా గౌసుదిన్ దగ్గర ఉండి పర్యవేక్షించారు.. ఈ కార్యక్రం లో.. జోనల్ హెడ్ రామకృష్ణ, శివరాజ్ మల్లికార్జున్, జానేశ్వర్, నసీర్ మహమ్మద్, యోగిరాజ్, రవీందర్, రెడ్డి పర్వీన్ తఙబీ, మణియమ్మ పాలుగున్నారు

Related Posts

You cannot copy content of this page