నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ అండ -విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి

Spread the love




CMRF for the poor – Minister of Education Mrs. Sabita Indra Reddy

నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ అండ -విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి.

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా సరూర్ నగర్ డివిజన్.. భగత్ సింగ్ నగర్ కాలనీ నివాసి అయిన ఎం.రాములు గుండె కి సంబందించిన ఆపరేషన్ కొరకు ముందస్తుగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2,50,000 (రెండు లక్షలు యాభై వేల రూపాయలు) L.O.C. ఇప్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షులు లోకసాని కొండల్ రెడ్డి మరియు సరూర్‌నగర్‌ డివిజన్ సీనియర్ నాయకులు ధర్పల్లి అశోక్,డివిజన్ బిసి సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి రాజు యాదవ్,ఫయాజ్,మాదారం వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page