22వ వార్డులో మహిళా యూనివర్సిటీ రోడ్డు నుండి పద్మావతి నగర్ రోడ్డుకు కలుపుతూ నిర్మిస్తున్న సిసి రోడ్డు

Spread the love

22వ వార్డులో మహిళా యూనివర్సిటీ రోడ్డు నుండి పద్మావతి నగర్ రోడ్డుకు కలుపుతూ నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ..

ఇందులో డీఈ వాసుదేవ రెడ్డి , వైస్సార్సీపీ నాయకులు వెంకటమునిరెడ్డి , మాకం చంద్ర , భ్రహ్మనంద రెడ్డి , రమేష్ రెడ్డి , డిష్ చంద్ర , పడమటి కుమార్ , తిమ్మ రెడ్డి , అనిల్ వీర , వాసు యాదవ్ , కాంట్రాక్టర్ ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page