ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డికొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి – కలెక్టర్చిట్యాల,నార్కట్ పల్లి,నల్గొండ మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్నల్లగొండ (సాక్షిత ప్రతినిధి) యాసంగి సీజన్ లో…

స్పందన సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి – కమిషనర్ హరిత

సాక్షిత : తిరుపతి నగరంలోని సమస్యలపై పిర్యాధు చేసే డయల్ యువర్ కమిషనర్, అదేవిధంగా స్పందన కార్యక్రమానికి వచ్చే పిర్యాధులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారుల‌కు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ దామలచెరువు హరిత తెలిపారు. డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమం…

జగనన్న మా భవిష్యత్తు

[6:29 PM, 4/17/2023] Sakshitha News: జగనన్న మా భవిష్యత్తుమాట మీద నిలబడే వ్యక్తి జగనన్నకులం,మతం, ప్రాంతం, పార్టీ చూడడం”అందరికీ అందుబాటులో ఉచిత వైద్యంనగర మేయర్ డాక్టర్ శిరీషజగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ డాక్టర్ శిరీష “ సాక్షిత…

ఘనంగా కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వేడుకలు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: కొనిజర్ల మండలం బస్వాపురం గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల నందు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా…

దాత్రి గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రం మరియు మజ్జిగ కేంద్రం

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మంజీర రోడ్డు లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాత్రి గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రం మరియు మజ్జిగ కేంద్రం ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ . అనంతరం…

వేముకుంట కాలనీ లో జరిగిన బట్టల పంపిణీ కార్యక్రమం

రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీ లో జరిగిన బట్టల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముస్లిం సోదర సోదరీమణులకు బట్టలను పంపిణి చేసిన ప్రభుత్వ విప్…

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా చందానగర్

అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కంటి…

కాలనీల కాంటాక్ట్ కార్యక్రమం ను సద్వినియోగం చేసుకోండి మీ కాలనీల సమస్యలను పరిష్కరించుకోండి

కాలనీల కాంటాక్ట్ కార్యక్రమం ను సద్వినియోగం చేసుకోండి మీ కాలనీల సమస్యలను పరిష్కరించుకోండి*ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ *సాక్షిత : చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీ, వేమన వికర్ సెక్షన్ కాలనీ లలో జరిగిన కాలనీ కాంటాక్ట్…

అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు

[అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు— నిందితుని వద్ద నుండి 35 తులాల బంగారం, అర కేజీ వెండి ఒక సెల్ ఫోన్ స్వాధీనం— నిండితునిపై పలు స్టేషన్ లలో 300 కేసులు ఉన్నాయి – యస్ పి— వివరాలను…

చేతనైతే ప్రత్యేక హోదా కోసం పోరాడండి.. హరీష్‌ రావు ఘాటు వ్యాఖ్యలు

సిద్దిపేట:హరీష్‌ రావు వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ మంత్రుల ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా సోమవారం మరోసారి మంత్రి హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీష్‌ రావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలపై ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE