SAKSHITHA NEWS

జగిత్యాల జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో
జిల్లా అధ్యక్షులు
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
, చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్
జగిత్యాల జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ శ్రీమతి దావ వసంత పత్రిక విలేఖరుల సమావేశము.. వివరములు

కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ*

కాంగ్రెస్ ప్రభుత్వ పది నెలల పాలన రోజు ఒక అరాచకంగా చేస్తున్నారని… ఎమర్జెన్సీ కాలంలో ఏ విధంగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసారో ఆ విధంగా ఇప్పడు హైడ్రా, మూసి సుందరికరణ, బేటాలియన్ కానిస్టేబుల్ వ్యవహారం, నిరుద్యోగుల, రైతుల రుణమాఫీ ఇలాంటి ఎన్నో విషయాల్లో ఇబ్బందులు పెడుతున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని..
బి ఆర్ యస్ పార్టీ నాయకుల మీద కె టి ఆర్ బామ్మర్ది కుటుంబ సభ్యులు గృహప్రవేశం సందర్బంగా విందు చేసుకుంటే ఎదో జరుగుతుందని కావాలని కక్ష గట్టి ప్రజల్లో బి ఆర్ యస్ పార్టీ కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, బి ఆర్ యస్ పార్టీ ని లేకుండా చేయాలనీ చూస్తున్నారని…
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగా చెప్పిన ప్రకారం పక్క ప్రణాళిక ప్రకారం జరిగిందని..
ఇచ్చిన వాగ్దానాల అమలులో విఫలం, రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు…
సీఎం హుందాగా ఉండాలని, కేసీఆర్ ని తిట్టడమే ధ్యేయంగా…
ప్రజలకు ఏమి చేయాలో తెలియదు…
పిచ్చి పనులు చేస్తే మైలేజ్ రాదు…

కాంగ్రెస్, బిజెపి రెండు కలిసిపోతున్నాయని
బండి సంజయ్ వ్యాఖ్యలను చుస్తే తెలిసిపోతుంది.. మీకు ఫామ్ హౌస్ లు లెవా?? బి ఆర్ యస్ పార్టీ నాయకులు, కే టి ఆర్ వారి కుటుంబ సభ్యులపై ప్రభుత్వ తిరును జగిత్యాల జిల్లా బి ఆర్ యస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం….

సుంకే రవిశంకర్ మాట్లాడుతూ*
జగిత్యాల జిల్లా ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు..
జాన్వాడ లోని ఒక గృహంలో ఒక స్వంత ఇంటిలో గృహప్రవేశ కార్యక్రమం సందర్బంగా విందు కార్యక్రమం సందర్బంగా నాలుగు మద్యం సీసాలు ఉంటే దానికి డ్రగ్స్ పేరు వాడి.. కేటీఆర్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ప్రజల ద్రుష్టి మరల్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని…
అక్కడ చిన్న పిల్లలు, 70ఏళ్ల వయసున్న మహిళలు, కుటుంబ సభ్యులు ఉంటే మహిళలు, పురుషులు పాల్గొన్నారని
రేవూ పార్టీ అని చెప్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇంత నీచమైన పరిస్థితి ఉందని… కంపెనీలు తరలి వెళ్తున్నాయని,, 144,163సెక్షన్లు పెట్టె దౌర్బాగ్య పరిస్థితి అని…
ఏ రంగమైన కూదేలావుతుందని…
బండి సంజయ్ వ్యాఖ్యలు గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు ఉన్నాడు… మొదటి ఎన్నికల్లో పుస్తెల తాడు కుదువా పెట్టానని, ఇప్పుడు 150కోట్లు ఖర్చు పెట్టడని అవి ఎలా వచ్చాయి.. బండి సంజయ్ అది ఇల్లా, ఫామ్ హౌసా తెలుసుకో…

బి ఆర్ యస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ కి వస్తున్న ఆదరణ చూసే ప్రతి రోజు ఎదో ఒక అంశం… తీస్తున్నారని
దావ వసంత మాట్లాడుతూ *
రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని ప్రజల ద్రుష్టి మారాలించేందుకే ఇవి అన్ని అని ధాన్యం కొనుగోళ్లు, తూకం, హమాలీ సమస్యలు ఉన్నాయని…
రేవ్ పార్టీ అని డ్రగ్స్ పార్టీ అని కేటీఆర్, వారి కుటుంబ సభ్యుల పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న తీవ్రంగా ఖండిస్తున్నాం..
శాసనసభ లో మహిళ శాసనసభ్యులను అవమానించడo, మీ నీచ సంస్కృతికి నిదర్శమని.. కేసీఆర్ పాలన చూసి నేర్చుకోవాలని హితవు పలికారు..
ఈ కార్యక్రమం లో గట్టు సతీష్, అల్లాల ఆనంద్ రావు, అమీన్ బాయ్, వొళ్ళం మల్లేశం,శీలం ప్రియాంక ప్రవీణ్ రిజ్వాన్, గాజుల శ్రీనివాస్, మోర వెంకటేశ్వర్లు,నిరటి శ్రీనివాస్, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు..

….
జగిత్యాల జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయం..
ధరూర్ క్యాంపు, సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం ప్రక్కన,
జగిత్యాల..


SAKSHITHA NEWS