SAKSHITHA NEWS

ఏపీలో ఉచిత గ్యాస్ బుకింగ్ రేపు ఉ.10 గంటల నుంచి..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉ. 10 గంటల నుంచి గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు.

గ్యాస్ కనెక్షన్ తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని మంత్రి
నాదెండ్ల మనోహర్ తెలిపారు.

తొలుత డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు వారి ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది.


SAKSHITHA NEWS