SAKSHITHA NEWS

కొత్తకోట బాదం శ్రీనివాసులు ను సన్మానించిన వనపర్తి ఆర్యవైశ్య నాయకులు

సాక్షిత వనపర్తి :
వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేయబోతున్న కొత్తకోట నివాసి అయిన బాదం వెంకటేశ్వర్లను వనపర్తి ఆర్యవైశ్య నాయకులు గోనూరు యాదగిరి పట్టణ అధ్యక్షులు కాకు తోట దేవరాజు యువజన సంఘం అధ్యక్షులు బచ్చు రాము వెంకటేశులు శనివారం ఆయనను శాలువతో సన్మానించి అభినందనలు తెలిపారు


SAKSHITHA NEWS