చావు అంచుల వరకు వెళ్లొచ్చిన యువతి: సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ యువతి మృత్యువు అంచుల వరకూ వెళ్లింది. కర్ణాటకకు చెందిన హంస గౌడ (20) తన స్నేహితురాలితో కలిసి మందారగిరి హిల్‌కు వెళ్లింది. వాటర్ ఫాల్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ హంస నీటిలో కొట్టుకుపోయింది. 20 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆమెను కాపాడారు. బండరాళ్ల మధ్యలో ఛాతిలోతు నీటిలో బిక్కు బిక్కుమంటూ గడిపానని, సెల్ఫీ కోసం ఎవరూ ఇలా చేయొద్దని హంస తెలిపింది.
చావు అంచుల వరకు వెళ్లొచ్చిన యువతి
Related Posts
స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి హోటల్లో రూ.80లక్షల కారు చోరీ
SAKSHITHA NEWS స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి హోటల్లో రూ.80లక్షల కారు చోరీ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి హోటల్లో రూ.80లక్షల కారు చోరీబాలీవుడ్ నటి శిల్పాశెట్టి హోటల్లో ఓ ఖరీదైన కారుని ఇద్దరు గుర్తు తెలియని దుండగలు ఎత్తుకెళ్లారు. ముంబైలో దాదర్ వెస్ట్‌లోని…
భయపడను: బీజేపీ, డీఎంకేపై విజయ్ హాట్ కామెంట్స్, ఎన్టీఆర్‌ని గుర్తు చేసి..
SAKSHITHA NEWS భయపడను: బీజేపీ, డీఎంకేపై విజయ్ హాట్ కామెంట్స్, ఎన్టీఆర్‌ని గుర్తు చేసి.. చెన్నై: కొత్త రాజకీయ పార్టీతో తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రముఖ సినీనటుడు, దళపతి విజయ్ తన శక్తివంతమైన ప్రసంగంతో ప్రత్యర్థి పార్టీలకు చురకలంటించారు.. తనకు రాజకీయ…