తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయులు ఆచార్య శ్రీ. కొండా లక్ష్మణ్ బాపూజీ

Spread the love

Acharya Shri is a memorable figure in the history of Telangana movement. Konda Laxman Bapuji

తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయులు ఆచార్య శ్రీ. కొండా లక్ష్మణ్ బాపూజీ : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

సాక్షిత : వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన ఆచార్య శ్రీ. కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

▪️ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

▪️ సమాజంలో ప్రజలందరికోసం సమాజ శ్రేయస్సుకోసం జీవితాలను త్యాగం చేసిన మహానీయులను జాతులకు, వర్గాలకు పరిమితం చేయకుండా ప్రతి పౌరుడు వారిని స్మరించుకుంటూ… జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తూ.. వారి ఆశయ సాధనకు పనిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page