YSR CP జగనన్న అభిమాని షేక్ జిలాని సంక్షేమ పాదయాత్రకు సంఘీభావం

Spread the love

ప్రకాశం జిల్లా

YSR CP జగనన్న అభిమాని షేక్ జిలాని సంక్షేమ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన యర్రగొండపాలెం YSR CP నాయకులు ..!

రానున్న ఎన్నికల్లోనూ YSR CP ఘన విజయం సాధించాలని కోరుకుంటూ మార్కాపురానికి చెందిన ప్రెవెట్ టీచర్ జగనన్న అభిమాని Sk .జిలాని 15-07-2023 మార్కాపురం నుండి పాదయాత్ర చేపట్టి దోర్ణాల, కర్నూలు, అనంతపురం ,అన్నమయ్య జిల్లా, కడప జిల్లా, తిరుపతి, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, పొదిలి దర్శి మీదుగా గురువారం రాత్రి కి 1931 Km పూర్తి చేసుకొని యర్రగొండపాలెం చేరుకుంది YSR CP నాయకులు సయ్యద్ జబివుల్లా పాదయాత్ర చేస్తున్న జిలానికి వారితో వాటు ఉన్న వారికి రాత్రి బస ఉండేందుకు వసతిని ఏర్పాటు చేసి భోజన ఏర్పాట్లు చేసి వారి ఆరోగ్య పరిస్తితి మరియు పాదయాత్ర లో జరిగిన పలు అంషాలపై చర్చించడం జరుగుతుంది. .!

అనంతరం శుక్రవారం ఉదయం యర్రగొండపాలెం మండల నాయకులను కలిసి పాదయాత్ర చేస్తున్న జిలానికి సంఘీభావం తెలుపుతూ పూలమాలలు వేసి ఘనంగా సంఘీభావం తెలిపారు ,అనంతరం పాదయాత్ర లో పాల్లోని మాచర్ల వైపుగా పాదయాత్ర సాగింది ..!

ఈ Skజిలాని చేస్తున్న పాదయాత్ర మార్కాపురం నుండి ఇచ్చాపురం వరకు 26 జిల్లాలు 4200 Km సాగుతుందని ప్రతి ఒక్కరు ఈ పాదయాత్ర కు మద్దతు తెలుపుతూ స్వగతం పలకాలని ఈ సంక్షేమ పాలనకు ప్రజలు మద్ద తెలిపి జగనన్న ను మల్లీ 2024 లో ఘనవిజయం ఇస్తారని సయ్యద్ జబివుల్లా తెలిపారు. .!

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొప్పర్తి ఓబుల్ రెడ్డి, జిల్లా PDCC బ్యాంక్ డైరెక్టర్ మూడమంచు బాలగురవయ్య, రైతు సంఘం అధ్యక్షులు ఎర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ZPTC చేదూరి విజయ్ భాస్కర్, అధికారప్రతినిధి నర్రెడ్డి వెంకట రెడ్డి, YCP నాయకులు రాంబాబు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు ..!

Related Posts

You cannot copy content of this page