YSR తెలంగాణ పార్టీ కార్యకర్త పఠాన్ అమాన్ కోసం YS షర్మిల అక్క ఇంటి నిర్మాణ సంకుస్థాపన

Spread the love

మాట ఇచ్చిన విధం గా మేకల కుంట గ్రామం కొణిజర్ల మండలం లో ఇటీవల చనిపోయిన YSR తెలంగాణ పార్టీ కార్యకర్త పఠాన్ అమాన్ కోసం పార్టి అదినాయకురాలు YS షర్మిల అక్క ఆదేశాలతో YSR తెలంగాణ పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇంఛార్జి తుంపాల కృష్ణమోహన్ ఇంటి నిర్మాణం కోసం ఈ రోజు భూమి పూజ చేసారు ఈ కార్యక్రమం లో వైరా నియోజక వర్గ బాధ్యులు దర్మసోత్ రాము నాయక్, మర్రి శ్రీనివాస్, నంబూరి కార్తిక్ , జక్రయ్య, గుందపనేని ఉదయ్ కుమార్ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page