గాంధీ భవన్ లో మహిళా దినోత్సవం వేడుకలు

Spread the love

గాంధీ భవన్ లో మహిళా దినోత్సవం వేడుకలు
పాల్గొన్న సంగారెడ్డి జిల్ల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు : కాట సుధా శ్రీనివాస్ గౌడ్

*సాక్షిత : *గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అమీన్ పూర్ 15 వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్.

Related Posts

You cannot copy content of this page