వివక్ష లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు – మంత్రి ఉషాశ్రీచరణ్ “

Spread the love

Welfare Schemes for All Deserving Without Discrimination – Minister Ushasree Charan

వివక్ష లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు – మంత్రి ఉషాశ్రీచరణ్ “


సాక్షిత : కంబదూరు మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగుతూ సమస్యలు తెలుసుకుంటూ…

సీఎం వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ ప్రతి లబ్ధిదారులకు పథకాల కరపత్రాలను అందజేస్తున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్*

Related Posts

You cannot copy content of this page