ట్రస్మా ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్&డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Spread the love

MLA who launched the Calendar & Diary created under Trasma

ట్రస్మా ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్&డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) కుత్బుల్లాపూర్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన 2023 క్యాలెండర్ మరియు డైరీని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద కార్యాలయంలో సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి, కుత్బుల్లాపూర్ మండల ప్రెసిడెంట్ వనజ అశోక్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస చారి, ట్రెజరర్ నర్సిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ ఛాయదేవి, పరశురామ్ గౌడ్, రాజు, సాయి, శభానా ఆఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page