సోమిరెడ్డి ఫేక్ చేరికలకు వైకాపా చెక్”

Spread the love

సోమిరెడ్డి సమక్షంలో బ్రహ్మదేవం గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్లుగా ప్రకటించిన వారు తాము వైకాపాలోనే కొనసాగుతున్నామని మంత్రి కాకాణి సమక్షంలో ప్రకటన”

“సోమిరెడ్డి మభ్యపెట్టి, మాయ చేసి లీడర్ లకు కాకుండా ఓటర్ లకు కండువాలు వేసే కార్యక్రమం ప్రారంభించాడు”
“కండువాలు వేసుకున్న ఓటర్ లు కూడా సోమిరెడ్డి ముఖం చూసి తెలుగుదేశం పార్టీలో ఉండడానికి ఇష్టపడక వైకాపాలోకి వచ్చి చేరుతున్నారు”
“సర్వేపల్లి లో చంద్రబాబు ఫోన్ ద్వారా ధీటైనటువంటి అభ్యర్థి కోసం అన్వేషిస్తూ అభిప్రాయ సేకరణ ప్రారంభించడంతో సోమిరెడ్డి ఎంత బలహీనంగా ఉన్నాడో అర్థమయిపోయింది అంటున్న ప్రజలు”

“సర్వేపల్లి లో సోమిరెడ్డి కాకుండా మరొక అభ్యర్థికి అవకాశం ఇస్తేనే మేలు అంటున్న సొంత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు”

“సోమిరెడ్డి పార్టీలో చేరికలంటూ ఫేక్ ప్రకటనలు విడుదల చేయడంతో తెలుగుదేశం పార్టీ నానాటికి దిగజారిపోతుందంటున్న తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు”

“సర్వేపల్లి టికెట్టు సోమిరెడ్డికి కాకుండా మరి ఎవరికైనా ఇచ్చినా, లేదా మిత్రపక్షాలకు ఇచ్చినా కాస్తో.. కూస్తో తెలుగుదేశం పార్టీ పరువు నిలబడుతుందని అభిప్రాయపడుతున్న విశ్లేషకులు”

Related Posts

You cannot copy content of this page