అమిత్ షా డీప్‌ ఫేక్ వీడియో కేసులో నలుగురు తెలంగాణ వారే…

హైదరాబాద్, : కేంద్ర మంత్రి అమిత్‌ షా డీప్‌ ఫేక్ వీడియో అంశం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను వైరల్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.…

TTD విజిలెన్స్ అదుపులో ఫేక్ IAS.

తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావును అదుపులోకి తీసుకున్న TTD విజిలెన్స్ అధికారులు.. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ సమర్పించిన ఘనుడు.. అతడి వైఖరిపై అనుమానంతో విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించిన EO కార్యాలయ…

మేడారం హుండీల్లో ఫేక్ రూ.100 నోట్లు

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అయితే కొన్ని హుండీలలో దొంగనోట్లు ప్రత్యక్షమయ్యాయి. అంబేడ్కర్ ఫొటోతో ఉన్న రూ.100 ఫేక్ నోట్లను కొందరు హుండీలో వేశారు. రూ.100నోటుపై అంబేడ్కర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని డిమాండ్ అని ముద్రించారు. పదిరోజుల…

సోమిరెడ్డి ఫేక్ చేరికలకు వైకాపా చెక్”

సోమిరెడ్డి సమక్షంలో బ్రహ్మదేవం గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్లుగా ప్రకటించిన వారు తాము వైకాపాలోనే కొనసాగుతున్నామని మంత్రి కాకాణి సమక్షంలో ప్రకటన” “సోమిరెడ్డి మభ్యపెట్టి, మాయ చేసి లీడర్ లకు కాకుండా ఓటర్ లకు కండువాలు వేసే కార్యక్రమం ప్రారంభించాడు”“కండువాలు వేసుకున్న…
Whatsapp Image 2024 01 29 At 12.15.47 Pm

ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్..

నకిలీ అకౌంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు విచారణ..

ఉపాధి హామీలో ఫేక్‌ హాజరుకు చెక్‌..

ఉదయం, సాయంత్రం కూలీల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాల్సిందే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.ఇప్పటికే పలు సంస్కరణలు అమలు చేస్తుండగా, కొత్తగా ఫేక్‌ హాజరుకు చెక్‌ పడేలా చర్యలు చేపట్టింది. గతంలో…

You cannot copy content of this page