KCR సార్ సారథ్యంలో సంక్షేమ సౌభాగ్యం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ మున్సిపాలిటీ మరియు వికారాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.1,38,16,008/- (రూపాయలు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల పదహారు వేల ఎనిమిది) విలువ గల 138 కళ్యాణలక్ష్మి /షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page