మహిళల శిశు సంక్షేమము దేశం లోనే విప్లవాత్కమైన పథకాలను ప్రవేశపెట్టి నది ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే

Spread the love

సాక్షితవికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణం లోని సాయి పూర్ తులసి గార్డెన్ లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లో భాగంగా ,తెలంగాణ మహిళ సంక్షేమ సంబరాల కార్య క్రమంలో ,తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ,గతము అనగా తెలంగాణ రాకముందు అంగాన్ వాడి సక్రమం గా సరియైన విధముగా చాలి చాలని విధంగా పెట్టే వారు,ఇపుడు ఒకపూట భోజనం గర్భిణీ,బాలింతలకు పెట్టుకున్నారు,,3నుండి 6 సంవత్సరాల పిల్లలకు ప్రతిరోజూ గుడ్డు,వేడిగా మధ్యాహ్న భోజనం ,స్నాక్స్,భలవృతకమైన భాలామృతము విద్య,వైద్యం,పుట్టినప్పటి సచ్చే వరకు సంక్షేమ పథకాలు ,అసర పింఛన్లు,వికలాంగులకు ఇపుడు 4016 రూపాయలు,దేశంలో నే అన్నిటిలో నంబర్ వన్ రాష్ట్రంగా సంక్షేమం లో ముందంజలో ఉన్నాధి,అనుకొని యాడారు ,ఐటీ కార్య క్రమంలో దీపానార్సుములు వైస్ చైర్మన్ మున్సిపల్ ,రాజు గౌడ్ గ్రంథాలయ జిల్లా చైర్మన్ గారు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page