శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ .

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గాజులరామారంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ…

ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి .

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ముస్లిం మైనారిటీ సోదరులు రంజాన్ పర్వదినం పండుగ సందర్భంగా భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వారందరికి రంజాన్ శుభాకాంక్షలు…

*చలివేంద్రాన్ని ప్రారంభించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్

షాపూర్ నగర్ హమాలి సంఘం కార్మికులు షాపూర్ నగర్ అడ్డ వద్ద ఏర్పాటు చేసిన చేసిన చలివేంద్రాన్ని నేడు ఏఐటీయూసీ,సీఐటీయూ నాయకులతో కలిసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్మికులే కలిసి ఎండాకాలంలో ప్రజల…

శ్రీనివాస్ నగర్ పార్క్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ పార్క్ పనులను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,20వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్ , కాంట్రాక్టర్ తో కలిసి పర్యవేక్షించారు. పార్క్ లెవలింగ్ ట్రాక్ మరియు డెవలప్మెంట్, శ్రీనివాస్…

శంకర్‌పల్లి వీధి వ్యాపారస్తులకు ముఖ్య గమనిక: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

శంకర్‌పల్లి: మార్చి 31: ( సాక్షిత న్యూస్): నేటి నుండి వీధి వ్యాపారస్తులు చెల్లించవలసిన తై బజార్ ఫీజును మున్సిపాల్టీకి చెల్లించాలని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ తై బజార్ ఫీజు తీసుకునే కాంట్రాక్టర్…

ఆస్తి పన్ను చెల్లింపులకు చివరి అవకాశం: కమిషనర్ శ్రీనివాస్

సాక్షిత శంకర్‌పల్లి: ఆస్తి పన్ను చెల్లింపులకు చివరి అవకాశం అని శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 90 శాతం అపరాధ రుసుము నీటితో ముగియనున్నదని, అందువల్ల పట్టణ ప్రజలు తమ యొక్క ఆస్తి పన్నును…

మడకశిర మెలవాయి గ్రామం చౌడమ్మ దేవాలయం పూజారి శ్రీనివాస్

మడకశిర మెలవాయి గ్రామం చౌడమ్మ దేవాలయం పూజారి శ్రీనివాస్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలుసుకున్న మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న , మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ , తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మెలవాయి గ్రామానికి వెళ్లి శ్రీనివాస్…

రేజోనన్స్ శ్రీనివాస్ నగర్ లో హోలీ సంబరాలు

రేజోనన్స్ శ్రీనివాస్ నగర్ లో హోలీ సంబరాలు ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో గల రేజోనన్స్ పాఠశాలలో చాలా వైభవంగా హోలీ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణమంతా రకరకాల రంగులతో రంగుల హరివిల్లును తలిపించేలా ముస్తాబు చేశారు.…

జీవకోటికి నీరే ప్రాణాధారం: మున్సిపల్ కమిషనర్ వి. శ్రీనివాస్.

జన విజ్ఞాన వేదిక (JVV) సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ప్రపంచ జల దినోత్సవం-2024 వేడుకల” పోస్టర్ జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు గోళ్ళమూడి రమేష్ బాబు తో కలిసి సూర్యాపేట కమీషనర్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. నీటి విలువ ప్రతిఒక్కరూ…

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్ చాట్

పార్లమెంట్ ఎన్నికల తరువాత నేనే సీఎం అనడం ఊహాజనితం పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలునా దగ్గర పండ్లు ఉన్నాయిసీఎం రేవంత్ రెడ్డి వెంట రోజు ఉంటే నంబర్ 2 ఎలా అవుతాను హైకమాండ్ కూడా నేను సీఎం కావాలంటే కొన్ని…

You cannot copy content of this page