శ్రీనివాస్ నగర్ పార్క్ పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్

Spread the love

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ పార్క్ పనులను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,20వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్ , కాంట్రాక్టర్ తో కలిసి పర్యవేక్షించారు. పార్క్ లెవలింగ్ ట్రాక్ మరియు డెవలప్మెంట్, శ్రీనివాస్ నగర్ పార్క్ గేట్, మరియు చిల్డ్రన్స్ ప్లే ఏరియా లో ప్లాంటేషన్, నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సూచించారు. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని లేనిచో కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయబడునని కాంట్రాక్టర్ ను హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ శ్రవణ్, స్థానిక కాలనీ వాసులు, సీనియర్ సిటిజన్స్,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page