మడకశిర మెలవాయి గ్రామం చౌడమ్మ దేవాలయం పూజారి శ్రీనివాస్

Spread the love

మడకశిర మెలవాయి గ్రామం చౌడమ్మ దేవాలయం పూజారి శ్రీనివాస్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలుసుకున్న మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న , మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ , తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మెలవాయి గ్రామానికి వెళ్లి శ్రీనివాస్ పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఈరన్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చి తెలుగుదేశం పార్టీ మీ కుటుంబానికి ఎల్లవేళలా అండదండలుగా నిలబడుతుందని, స్వర్గస్తులైన శ్రీనివాస్ పిల్లలను మంచి చదువులు చదివించే విధంగా నా వంతు కృషి చేస్తారని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page