ఉమెన్ పవర్!! విజయనగరాన్ని శాసిస్తున్న మహిళా రాణులు..!

విజయనగరం జిల్లా: ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మహిళామణులు పాలిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు పూసపాటి గజపతిరాజులు విజయ నగరం ప్రాంతాన్ని పరి పాలించారు. నాడు గజపతిరాజుల పాలన అందరి మన్ననలు పొందారు. అయితే ప్రస్తుతం రాజరిక వ్యవస్థ…

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.

మహిళా దినోత్సవ సందర్భంగా 1000 మంది మహిళలకు పసుపు ,కుంకుమ తో పాటు చీరలు పంపిణీ చేసిన పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా బెల్టు షాపులను నివారించేందుకు ప్రతిజ్ఞ చేసిన ప్రజల మనిషి రాజన్న

అంతర్జాతీయ మహిళా దొనోత్సవ సాక్షిగా బెల్టు షాపులను నివారించేవరకు విశ్రమించవద్దనితెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు కోరారు.చౌటుప్పల పురకేంద్రంలో అంతర్జాతీయ మహిళా దొనోత్సవ వేడుకలు పండగ వాతారవరణంలా జరిగాయి.మహిళలు ప్లే కార్డులు ధరించి బెల్టు షాపులను నివారిస్తామని నినదించారు,…

జడ్పీ చైర్ పర్సన్ – కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరితమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ0

జడ్పీ చైర్ పర్సన్ – కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరితమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన 3వ వార్డు నెంబర్ నరసింహ గద్వాల జిల్లా కేంద్రంలోని జడ్పీ క్యాంపు కార్యాలయం & కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్…

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన…

శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా స్కూల్ చైర్ పర్సన్ నిశిత శర్మ హజరైయ్యారు. ఈ సందర్భంగా కేక్‌లు కట్‌ చేసి స్వీట్లు పంపిణీ…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఘట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , ఈ సందర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మాట్లాడుతూ…

హన్మకొండ అజరా హాస్పటల్ లో చికిత్స పొందుతున్నా ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షురాలు

హన్మకొండ అజరా హాస్పటల్ లో చికిత్స పొందుతున్నా ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షురాలు పొలబోయిన సృజన ను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు డాక్టర్లను అడిగి తెలుసుకున్నా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ…

నూతన మహిళా వృద్ధాశ్రమం ప్రారంభం

నూతన మహిళా వృద్ధాశ్రమం ప్రారంభంప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం ఏర్పాటుకు చర్యలు సాక్షిత : జిల్లాలోని శామిర్పెట్ వద్ద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3.20 ఎకరాల్లో 15 కోట్లతో నిర్మించిన మహిళా వృద్ధాప్య ఆశ్రమాన్ని (రుద్రమ దేవి ఓల్డ్ ఏజ్…

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్తంభాలగరువు సెంటర్లోని శ్రీనిధి ఫంక్షన్ హాల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్తంభాలగరువు సెంటర్లోని శ్రీనిధి ఫంక్షన్ హాల్ లో జరిగిన రెడ్డి మహిళల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి విడదల రజిని

మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా

ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె సీఎం జగన్ కి పంపించారు. తన రాజీనామాపై వాసిరెడ్డి పద్మ అధికారిక ప్రకటన చేయనున్నారు.

ఎస్ఆర్ కన్వెన్షన్ లో మహిళా దినోత్సవ వేడుకలు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఈనెల ఏడవ తేదీన ఉదయం పది గంటలకు మహిళాదినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం శక్తి సూపర్ షీ జిల్లా…

గాంధీ భవన్ లో మహిళా దినోత్సవం వేడుకలు

గాంధీ భవన్ లో మహిళా దినోత్సవం వేడుకలుపాల్గొన్న సంగారెడ్డి జిల్ల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు : కాట సుధా శ్రీనివాస్ గౌడ్ *సాక్షిత : *గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలో…

మహిళా భాగస్వామ్యంతోనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద

కొంపల్లిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు…కొంపల్లి మున్సిపాలిటీ సాయి కృప అపార్ట్మెంట్స్ లో నాలుగో డివిజన్ కౌన్సిలర్ మాడం శెట్టి సువర్ణ కృష్ణ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.…

మహిళా జర్నలిస్టులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యేకి జైలు శిక్ష విధించిన కోర్టు

కోలీవుడ్‌ ప్రముఖ సినీ నటుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. ఆరేళ్ల క్రిత్రం మహిళా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ కోర్టు దోషిగా తేల్చింది. నెల రోజులు జైలు శిక్ష, రూ. 15…

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన శంకర్‌పల్లి మహిళా కాంగ్రెస్ నాయకులు

శంకర్‌పల్లి: చేవెళ్ళ పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మొయినాబాద్ మండల పరిధి హిమాయత్ నగర్ చౌరస్తాలో గల జెపిఎల్ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. శంకర్‌పల్లి…

సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

సంగారెడ్డిలోని సిటీ ఆడిటోరియం ఫంక్షన్ హాల్ లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర…

జైల్లోనే మహిళా ఖైదీలకు గర్భం

కోల్ క‌తా జైల్లో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భవతులవుతున్నారని, పురుష ఉద్యోగులను జైల్లోకి రాకుండా నిషేధం విధిం చాలని కలకత్తా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో అమికస్ క్యూరీ కోరింది. పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జైళ్లలో సుమారు 196 మంది మహిళా…

చందానగర్ సర్కిల్ పరిధిలోని మహిళా సమాఖ్య సంఘాల రిసోర్స్ పర్సన్స్ (RP) ప్రతినిధులు

చందానగర్ సర్కిల్ పరిధిలోని మహిళా సమాఖ్య సంఘాల రిసోర్స్ పర్సన్స్ (RP) ప్రతినిధులు పలు సమస్యల పై ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగినది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ…

బిఆర్ఎస్ మహిళా విభాగం నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 125 – గాజులరామారం డివిజన్ బిఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గాజుల రామారం డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ కస్తూరి…

మహిళా సంఘాల రుణాల మంజూరులోరాష్ట్రoలో మెదక్ జిల్లా మొదటి స్థానం

జిల్లా కలెక్టర్ రాజర్షి షా,డి ఆర్ డి ఓ శ్రీనివాస్ సాక్షిత మెదక్ ప్రతినిధి మెదక్ జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ప్ ద్వారా జిల్లాలో మహిళా సంఘాలకు, బ్యాంకు రుణాలను మంజూరు చేయడానికి గాను,మెదక్ జిల్లాకు ఆర్థిక సంవత్సరం 2023-24…

మేడ్చల్ – మల్కాజ్గిరి మహిళా కార్యవర్గ సమావేశాo

మేడ్చల్ – మల్కాజ్గిరి మహిళా కార్యవర్గ సమావేశాలలో పాల్గొన్న …….టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి . కుత్బుల్లాపూర్ విన్ ప్యాలెస్ లో మేడ్చల్ మల్కాజిగిరి మహిళా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన…

రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా జ్యోతి భీమ్ భరత్

రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా జ్యోతి భీమ్ భరత్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నగరంలోని గాంధీ భవన్ లో జిల్లా అధ్యక్షురాలు జయమ్మ చేతుల మీదుగా జ్యోతి భీమ్ భరత్ నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం జ్యోతి…

పోచమ్మ చెరువు కట్ట పైన వాకర్ అసోసియేషన్ వారికి మరియు డ్వాక్రా గ్రూపు మహిళా భవనం

మంచిర్యాల పట్టణంలోని పోచమ్మ చెరువు కట్ట పైన వాకర్ అసోసియేషన్ వారికి మరియు డ్వాక్రా గ్రూపు మహిళా భవనం కొరకు స్థలాన్ని పర్యవేక్షించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ..

భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 11 న ముగ్గుల పోటీలు.

సంక్రాంతి సందర్భంగా ప్రతియేటా కుత్బుల్లాపూర్ మండల భారత మహిళా మహిళా సమాఖ్య (ఎన్ ఎఫ్ ఐ డబ్లు) ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని ఈ సారి కూడా జనవరి 11న అనగా గురువారం నాడు ఉదయం 11 గంటలకు సీపీఐ జగతగిరిగుట్ట…

భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే: కరస్పాండెంట్ సంజీత్ కుమార్

భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే అని శంకర్‌పల్లి పట్టణంలోని లిటిల్ స్టార్స్ హై స్కూల్ కరెస్పడెంట్ సంజీత్ కుమార్ అన్నారు. సావిత్రి భాయి పూలే జయంతి సందర్భంగా పాఠశాలలో వేడుకలు ఘనంగా జరిగాయి. కరస్పాండెంట్ మాట్లాడుతూ అంతులేని వివక్షలను…

స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు అధ్యక్షతన గాంధీభవన్ ఇంద్రభవన్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం చాలాసంతోషకరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంతన్న సారథ్యం లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారథ్యం లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు బస్సు ఉచిత…

సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి కన్నుమూత

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎం ఫాతిమా బీవి 96 ఏండ్ల వయసులో గురువారం తుదిశ్వాస విడిచారు..అత్యున్నత న్యాయవ్యవస్ధలో ఉన్నత స్ధానానికి ఎదిగిన తొలి ముస్లిం మహిళగా కూడా ఆమె అరుదైన ఘనత సాధించారు. ఫాతిమా…

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో 131 డివిజన్ చెరుకుపల్లి కాలనీ BRS మహిళా నాయకురాలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో 131 డివిజన్ చెరుకుపల్లి కాలనీ BRS మహిళా నాయకురాలు సుజాత వారి మిత్ర బృందంతో జాకీర్ ఆధ్వర్యంలో 200 మంది మరియు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ రాజీవ్…

అధికారుల వేధింపులకు మహిళా కండక్టర్ ఆత్మహత్య?

ఎల్బీనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మనస్తాపంతో ఆర్టీసీ మహిళా కండక్టర్ గంజి శ్రీవిద్య(48) ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. బండ్లగూడ డిపోలో 12 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కండక్టర్‌గా శ్రీవిద్య పని చేస్తోంది. ఈనెల 12 న ఆమె సస్పెన్షన్ గురైంది. దీంతో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE