జడ్పీ చైర్ పర్సన్ – కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరితమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ0

Spread the love

జడ్పీ చైర్ పర్సన్ – కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరితమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన 3వ వార్డు నెంబర్ నరసింహ

గద్వాల జిల్లా కేంద్రంలోని జడ్పీ క్యాంపు కార్యాలయం & కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాలువా తో సన్మానించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు నెంబర్ నరసింహ. ఇట్టి కార్యక్రమంలో స్వామి నాయుడు, కృష్ణ వర్ధన్ రెడ్డి, కొండపల్లి రమేష్ వెంకటన్న తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page