• ఆగస్ట్ 1, 2024
  • 0 Comments
బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం నీచమైన వ్యాఖ్యలు..

బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం నీచమైన వ్యాఖ్యలు.. రేవంత్‌ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్‌ BRS Party | బీఆర్‌ఎస్‌ సీనియర్‌ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై సీఎం చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనానికి…

  • ఆగస్ట్ 1, 2024
  • 0 Comments
మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై మహిళా కమిషన్ సీరియస్

మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై మహిళా కమిషన్ సీరియస్ అమరావతి:రాష్ట్రంలో పలుచోట్ల మహిళలపై జరిగిన అకృత్యాలపై మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది. ఈ మేరకు కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి గజ్జల వెంకట లక్ష్మి మీడియాలో ప్రచురితమైన పలు ఘటనలను కమిషన్…

  • జూలై 31, 2024
  • 0 Comments
మహిళా జర్నలిస్టు మెండెం రమణ మృతి బాధాకరం

మహిళా జర్నలిస్టు మెండెం రమణ మృతి బాధాకరంచిన్న మీడియా జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలి*నివాళులర్పించి మాట్లాడిన టీఎస్ జేఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి* సాక్షిత సూర్యాపేట జిల్లా హుజూర్నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టుగా కొనసాగుతూ…

  • జూలై 30, 2024
  • 0 Comments
నార్సింగిలో గన్‌ మిస్‌ఫైర్‌: మహిళా కాలుకు గాయాలు

నార్సింగిలో గన్‌ మిస్‌ఫైర్‌: మహిళా కాలుకు గాయాలు హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా నార్సింగి గంధంగూడలో గన్‌మిస్‌ ఫైర్ అయింది. ఓ ఇంట్లో ఉన్న మహిళ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో మహిళకు గాయాలు కాగా… ఆస్పత్రికి తరలించారు. ఆర్మీ జవాన్లు ఫైరింగ్ చేస్తుం…

  • జూలై 15, 2024
  • 0 Comments
female ప్రజా పాలనలో సీనియర్ మహిళా నాయకురాలికి దక్కే గౌరవం ఇదేనా

femaleప్రజా పాలనలో సీనియర్ మహిళా నాయకురాలికి దక్కే గౌరవం ఇదేనా? female మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ రసాభాస. ప్రొటోకాల్‌ ఉల్లంఘించి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకునితో చెక్కులు పంపిణీ చేయించడంపై మాజీ…

  • జూలై 1, 2024
  • 0 Comments
కలెక్టరేట్ లో మహిళా రైతు ఆత్మహత్యాయత్నంcollectorate

జనగామజిల్లా కలెక్టరేట్ లో ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్ననికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.collectorate ఇటీవలే భూ వివాదం నేప థ్యంలోఓ రైతు పురుగుల మందు తాగి కలెక్టరేట్ భవనం పైకేక్కి బలవన్మ రణానికి ప్రయత్నించాడు. ఆ సంఘటన మరవక ముందే…

You cannot copy content of this page