25 సంవత్సరాల తరవాత నరసరావుపేట

Narasa Raopet after 25 years 25 సంవత్సరాల తరవాత నరసరావుపేట నియోజకవర్గంలో పసుపు జెండా ఎగిరింది- నరసరావుపేట పరిశీలకుడు మన్నవ మోహన కృష్ణ నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన డాక్టర్.చదలవాడ అరవింద్ బాబు కి పుష్పగుచ్చం అందచేసి…

నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ కు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు

కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడుతూనే ప్రజలతో మమేకం అవుతున్న అనిల్ కుమార్ యాదవ్ అనిల్ ను కలిసేందుకు,సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్న పల్నాడు ప్రజలు

నరసరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థి

నరసరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్కలెక్టర్ కి నామినేషన్ పత్రాలు అందజేసిన శ్రీకృష్ణదేవరాయలు

నరసరావుపేట టీడీపీలోకి వరద ప్రవాహంలా చేరికలు

ఐదో వార్డ్ క్రిస్టియన్ పాలెం పసుపుమయం ఐదవ వార్డ్ క్రిస్టియన్ పాలెంలో టీడీపీ ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు,డా౹౹చదలవాడ అరవింద బాబు సమక్షంలో 120 కుటుంబాలు టీడీపీలో చేరిక కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన టీడీపీ నేతలు లావు,డా౹౹చదలవాడ అరవింద బాబు…

కేసనపల్లి గ్రామ ప్రభ వద్ద నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డా౹౹చదలవాడ అరవింద బాబు సందడి

చంద్రబాబు సంసిద్ధం పోస్టర్ తో డా౹౹చదలవాడ అరవింద బాబు స్టెప్పులు ఈలలు కేకలతో కార్యకర్తల కోలాహలం కోటప్పకొండ తిరుణాల సందర్భంగా కేసనపల్లి గ్రామస్తులు ఏర్పాటు చేసిన ప్రభ వద్ద శుక్రవారం నాడు నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డా౹౹చదలవాడ అరవింద బాబు సందడి…

మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ , మరియు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్పి రెడ్డి , మద్దాల గిరి…

నరసరావుపేట సమీపంలో రోడ్డుప్రమాదం

ఐజ నుండి మిర్చి లోడుతో వెళ్తూన మినీ లారీ నరసరావుపేట సమీపంలో రోడ్డుప్రమాదం ప్రమాదంలో డ్రైవర్ మృతి. ఐజ మున్సిపాలిటీ కి చెందిన సిల్వర్ గోపాల్ అనే వ్యక్తి తన సొంత మిర్చి అమ్ముకోవడానికి గుంటూరు కు వెళ్లే మార్గమధ్యంలో యాక్సిడెంట్…

నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ

నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖఐదేళ్లుగా మీరు నాపై చూపిన ప్రేమ, అభిమానం మరువలేను: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుపల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నా: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుత్వరలో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరుతున్నా: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలునరసరావుపేట…

రైలు లో భారీగా బంగారం. నగదు పట్టుకొన్న నరసరావుపేట రైల్వే పోలీస్ లు.

వినుకొండ నుండి గుంటూరు వెళ్తున్న వ్యక్తి దగ్గర వినుకొండ నరసరావుపేట మార్గం మధ్యలో. నరసరావుపేట రైల్వే పోలీస్ లు అతనివద్ద ఎటువంటి బిల్లు లేకపోవడం తో అక్రమంగా తరలిస్తున్నా నగదు, బంగారం అదుపులో తీసికొని అతని వద్ద ఉన్న 11. లక్షల…

నరసరావుపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులు ఫ్లెక్సీ వార్.

నరసరావుపేటలో రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలతో పోటీపడుతున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆఫీస్ వద్ద ప్రధాన ద్వారమంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి అనీల్ కుమార్ యాదవ్ ఆఫీస్ అంటూ రహదారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటి…

నందమూరి బాలకృష్ణ నరసరావుపేట డా అంజిరెడ్డి హాస్పిటల్స్ కి లేఖ

బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధినేత,హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ పల్నాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ కి లేఖ రాశారు. హిందూపురానికి చెందిన సాయి సతీష్ చెవిటి మూగ కావడంతో విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ…

నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి ఎవరు…?

టీడీపీ చూపు బడుగుల వైపా.. శ్రీకృష్ణదేవరాయలు వైపా..? బీసీ అభ్యర్థిని బరిలో దింపే యోచనలో వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖరారు షేక్. మగ్బుల్ జానీ భాషామాచర్ల నియోజకవర్గ ప్రతినిధిపల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి…

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ ని పరామర్శించిన నరసరావుపేట శాసనసభ్యులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ ని పరామర్శించిన నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ,స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * : సాక్షిత : వినుకొండ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితం టిడిపి గుండాలు చేసిన…

నరసరావుపేట వైసిపి ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు

వైసిపి కు రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు. ఎంపీ పదవికు కూడా రాజీనామా పల్నాడు జిల్లా ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు. గత ఎన్నికలలో మంచి మెజారిటీ తో పార్లమెంట్ పంపించారు. నా వంతుగా నేను పల్నాడు…

నరసరావుపేట ఎంపీ లావు రాజీనామా

నరసరావుపేట ఎంపీ లావు రాజీనామాపై నరసరావుపేట ఎమ్మెల్యే కామెంట్స్ నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో అందరం ఓసీ అభ్యర్థులమే.. అందుకే బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని అధిష్ఠానం భావించింది.. ఎంపీ లావు రాజీనామాతో పార్టీకి నష్టం లేదు.. ప్రాంతీయ పార్టీలలో అధిష్ఠాన నిర్ణయానికి…

నరసరావుపేట లో “యూత్ మీట్ & గ్రీట్..” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన

సాక్షిత : ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి , నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ..*నరసరావుపేట లో నియోజకవర్గ స్థాయి గోపిరెడ్డి టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “యూత్ మీట్ & గ్రీట్..” కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…

పల్నాడు జిల్లా నరసరావుపేట లో “ఔషధ తనిఖీ” అధికారి వారి నూతన కార్యాలయం

పల్నాడు జిల్లా నరసరావుపేట లో “ఔషధ తనిఖీ” అధికారి వారి నూతన కార్యాలయం కొరకు భూమి పూజ నిర్వహించిన..నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి .._* _సాక్షిత : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట లింగంగుంట లో ఎస్పీ వారి కార్యాలయం ఎదురు…

పొన్నపాటి ఈశ్వర్ రెడ్డిని కలిసిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు

నియోజకవర్గంలో ప్రజా సమస్యలు,ఇతర అంశాల పై చర్చించిన నేతలు నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు వైసిపి సీనియర్ నేత,లింగంగుంట్ల గ్రామ మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వర్ రెడ్డిని వారి స్వగృహం నందు మరియదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు ఇంటికి…

31 వ రోజు దీక్షా శిబిరంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు

సంఘీభావం తెలిపిన టీడీపీ నాయకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు,డా౹౹కడియాల వెంకటేశ్వరరావు,డా౹౹నాగోతు ప్రకాష్ స్కిల్‌ స్కాం అంటూ చంద్రబాబును అక్రమంగా ఇరికించారని అది బూటకపు స్కాంగా తేలిపోయిందని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.31 వ రోజు నిరసన దీక్షలో…

60 లక్ష రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నరసరావుపేట

60 లక్ష రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నరసరావుపేట పట్టణంలోని సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో 26, 27, 28వ వార్డుల్లోని శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి…

నరసరావుపేట లో జరిగిన టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం

పల్నాడు జిల్లా నరసరావుపేట లో జరిగిన టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు నరసరావు పేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు జిల్లా…

విద్యుత్ బాదుడుకు వ్యతిరేకంగా నరసరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు

నరసరావుపేట నియోజకవర్గంలో జొన్నలగడ్డ,రొంపిచర్ల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో ధర్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి విద్యుత్ చార్జీలను వెంటనే…

నివాళులు అర్పించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం అయన్నపాలెం గ్రామంలో “కీ.శే.సుబ్బారావు” ప్రధమ వర్ధంతి సందర్భంగా పాల్గొని నివాళులు అర్పించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు , వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు

వినుకొండ to నరసరావుపేట కు ఏర్పాటు చేసిన ఎక్స్ ప్రెస్ బస్సు ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ పట్టణంలోని వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ నందు నూతనంగా వినుకొండ to నరసరావుపేట కు ఏర్పాటు చేసిన ఎక్స్ ప్రెస్ బస్సు ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE