పొన్నపాటి ఈశ్వర్ రెడ్డిని కలిసిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు

Spread the love

నియోజకవర్గంలో ప్రజా సమస్యలు,ఇతర అంశాల పై చర్చించిన నేతలు

నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు వైసిపి సీనియర్ నేత,లింగంగుంట్ల గ్రామ మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వర్ రెడ్డిని వారి స్వగృహం నందు మరియదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు ఇంటికి వచ్చిన డా౹౹చదలవాడను పొన్నపాటి ఈశ్వర్ రెడ్డి ఆత్మీయంగా పలకరించారు.నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై ఇరువురు నేతలు చర్చించారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page