కేసనపల్లి గ్రామ ప్రభ వద్ద నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డా౹౹చదలవాడ అరవింద బాబు సందడి

Spread the love

చంద్రబాబు సంసిద్ధం పోస్టర్ తో డా౹౹చదలవాడ అరవింద బాబు స్టెప్పులు

ఈలలు కేకలతో కార్యకర్తల కోలాహలం

కోటప్పకొండ తిరుణాల సందర్భంగా కేసనపల్లి గ్రామస్తులు ఏర్పాటు చేసిన ప్రభ వద్ద శుక్రవారం నాడు నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డా౹౹చదలవాడ అరవింద బాబు సందడి చేశారు.చంద్రబాబు సంసిద్ధం పోస్టర్ ఉన్న ప్లకార్డును పట్టుకుని దళపతి పసుపు గడపల చత్రపతి పాటకు స్టెప్పులు వేశారు.కార్యకర్తలు ఈలలు కేకలతో కేసనపల్లి ప్రభ ఆవరణం కోలాహలంగా మారింది.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page