నరసరావుపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులు ఫ్లెక్సీ వార్.

Spread the love

నరసరావుపేటలో రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలతో పోటీపడుతున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆఫీస్ వద్ద ప్రధాన ద్వారమంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి అనీల్ కుమార్ యాదవ్ ఆఫీస్ అంటూ రహదారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అధికారికంగా లావు శ్రీ కృష్ణ దేవరాయలు టీడీపీ పార్టీలో చేరకపోయిన తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Related Posts

You cannot copy content of this page