ఈ నెల 28 న తాడేపల్లిగూడెం లో జరగబోవు జనసేన – టిడిపి బహిరంగసభ

21 ఎకరాలు స్థలంలో ఈ సభ.జనసేన తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఇచ్చిన రైతు కృష్ణమూర్తి. 6 లక్షల మందికి పైగా ఏర్పాట్లు స్టేజ్ మీద మొత్తం 500 మంది రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన రెండు పార్టీల…

ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర

దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగ్గంపేట గ్రామానికి చెందిన పెండెం చైతన్యను కలిసి తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర … కాకినాడ ప్రభుత్వ…

బీజేపీ, జనసేన, టీడీపి మధ్య పొత్తుపై నేడో రేపో ప్రకటన

5 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీతో దోస్తీ. పురంధేశ్వరి, సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సత్యకుమార్, జయప్రద రంగంలో ఉండే అవకాశం. కైకలూరు అసెంబ్లీ నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసి అవకాశం.

మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితా: జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మా పార్టీ అధినేత పవన్‌ కల్యాన్‌ ప్రకటిస్తారని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేస్తున్న జాబితాలపై స్పందించారు..…

జనసేన క్రియాసీలక కార్యకర్తలకు నేడు చెక్కులు పంపిణీ చేయనున్న పవన్ కల్యాణ్

రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందచేస్తున్న పవన్ కళ్యాణ్. నేడు కృష్ణా,ప్రకాశం జిల్లాల్లోని 14 మంది కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర కార్యాలయంలో ఆర్థిక సహాయం అందచేయనున్న పవన్ కళ్యాణ్.

వైఎస్సార్సీపీలో చేరిన అచ్చంపేట జనసేన నాయకుడు

వైఎస్సార్సీపీలో చేరిన అచ్చంపేట జనసేన నాయకుడుకండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. అచ్చంపేట మండలం అచ్చంపేట గ్రామానికి…

అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం.. టీడీపీ, జనసేన శ్రేణుల్లో గందరగోళం.

టీడీపీ అభ్యర్ధుల ప్రకటనలో జాప్యం పార్టీ శ్రేణుల్లో గందరగోళం రేపుతోంది .. సంక్రాంతి తర్వాత తొలి జాబితా రిలీజ్ చేస్తామని ఫీలర్లు వదిలిన టీడీపీ.. ఇప్పటి వరకు ప్రకటించలేదు.. ఇంతవరకూ బహిరంగ సభల్లో ముగ్గురు అభ్యర్థులనే ప్రకటించారు చంద్రబాబు.. దాంతో అదికూడా…

పాదయాత్రకు జనసేన నిర్ణయం

మార్కాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఇమ్మడి కాశీనాధ్ అధ్యక్షతన కార్యకర్తలతో అత్యవసర సమావేశం. వైసీపీ పాలన వైఫల్యాలపై మార్కాపురం నియోజకవర్గం వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయం. మార్కాపురం జిల్లా మరియు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్లక్ష్యంపై పాదయాత్రకు నిర్ణయం. ఈనెల 28 నుంచి…

జనసేన పార్టీ మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ

జనసేన పార్టీ మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి శ్రీ బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో అలాగే వీర మహిళలు బొమ్మిడి సునీత, పోలిశెట్టి నళిని, తోట అరుణ, వలవల సావిత్రి,…

మధ్యాహ్నం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

మధ్యాహ్నం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి భేటీ త్వరలో జనసేనలో చేరే అవకాశం.. మచిలీపట్నం పార్లమెంట్ నుంచి జనసేన పార్టీఅభ్యర్థి గా పోటీ..?అవనిగడ్డ నియోజకవర్గ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి గా…

శస్త్ర చికిత్సకు చేయూతనిచ్చిన జనసేన పార్టీ ఇన్చార్జి బండి రామకృష్ణ

బండి రామకృష్ణ మాట్లాడుతూ ముంజలూరు గ్రామ నివాసిబసవ పాండురంగ ఇటీవల ప్రమాదంలో గాయపడి కాలుకు శస్త్ర చికిత్స చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని నిరుపేద అయిన పాండురంగ పరిస్థితి తమ దృష్టికి వచ్చిందని అన్నారు. వైద్యుల సూచన మేరకు 50 వేల రూపాయలతో…

మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ 30వేలరూపాయలు ఆర్థిక చేయుత

బందరు మండలం ఎన్ గొల్లపాలెం పంచాయతీ పరిధిలోని తుమ్మలపాలెం గ్రామానికి చెందిన *వాసుమిల్లి ఏడుకొండలు గిరిజ ప్రియా తండ్రి కూతురు ఇద్దరు ఇటీవల ప్రమాద బారిన పడి ఇద్దరు కూడా మంచానికే పరిమితమై ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబ పరిస్థితిని జనసేన…

ఏపీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంపై జనసేన ముందడుగు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశంలో జనసేన ముందడుగు వేయనుంది. డిసెంబర్ 1వ తేదీన జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఒకటవ తేది మధ్యాహ్నం 3…

వైసిపి పేటియం బ్యాచ్ పై విరుచుకుపడిన జనసేన వీరమహిళలు..

ఓటమి భయంతోనే కిరణ్ రాయలపై తప్పుడు ప్రచారం.. వైసీపీలో ఉన్న కాపులందరూ కూడా రేపు జనసేనకే ఓటు వేస్తారు.. వెనక ఉండి మాట్లాడించడం కాదు, దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడాలి.. కుల రాజకీయాలతో దుష్ప్రచారం చేయడం తగదు – జనసేన పార్టీ వీర…

గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

కృష్ణా జిల్లా మచిలీపట్నం మచిలీపట్నంలోని సువర్ణ కళ్యాణ మండపంలో గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

హ్యాట్సాఫ్ టు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

హ్యాట్సాఫ్ టు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలిసి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకు కలిసి పని చేసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు…

టిడిపి జనసేన పార్టీ ల పొత్తు కలిసిన తరువాత దీక్ష కు సంఘీభావం

ఎన్టీఆర్ జిల్లా. లక్ష్మీ పురం 3 వ రోజుకు చేరిన టిడిపి రిలే నిరసన నిరహారదీక్షలు తిరువూరు రూరల్ మండలం లక్ష్మి పురం గ్రామంలో బాబుతో నేను పేరుతో రిలే నిరాహారదీక్షలు చేపట్టిన టిడిపి ఇన్చార్జ్ శావల. దేవదత్ టిడిపి జనసేన…

శనివారం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం

శనివారం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజక వర్గాల ఇంచార్జులు, వీర…

టిడిపి జనసేన పొత్తు తో పార్టీ శ్రేణులలో ఆనందం రెట్టింపు అయ్యాయి

తిరువూరు లో మిన్నంటిన సంబరాలు టిడిపి జనసేన పొత్తు పోడవటంతో పార్టీ శ్రేణులలో ఆనందం రెట్టింపు అయ్యాయి తిరువూరు జనసేన,టీడీపీ నాయకులు సంయుక్తంగా కలిసి కేక్ కట్ చేసి బాణాసంచాతో తమ అనందాన్ని ,సంతోషాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టిడిపి…

వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి

పవన్ కళ్యాణ్, జనసేన అధినేత వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి జగన్ పరిపాలన బాగుంటే రాజకీయంగా నేను, బాలకృష్ణ, లోకేష్ కలవాల్సిన అవసరం ఉండేది కాదు చంద్రబాబు అరెస్టు రాజకీయ ప్రతీకారం తప్ప మరొకటి కాదు మా మూలాఖత్…

జనసేన అధినేత పవన్‌పై మేయర్‌ అనుచిత వ్యాఖ్యలు.. నిరసనకు జనసేన పిలుపు.. కొనసాగుతున్న హౌస్ అరెస్టులు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. మేయర్‌పై మండిపడుతున్న జనసేన నేతలుబేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఇరవై నాలుగు గంటల…

యువత ఓటు కీలకం అని జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు

యువత ఓటు కీలకం అని జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో వివిథ కళాశాలల విద్యార్ధులతో ఓటరు క్యాంపెయిన్ పోస్టర్లను విడుదల చేసిన ఆయన మాట్లాడుతు ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు లక్షల మంది…

470 కేజీల వెండితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చిత్తరువు

470 కేజీల వెండితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చిత్తరువు .. …వీడియో ఇదిగో! సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు నెల్లూరు సిటీ జనసేన అధ్యక్షుడు సుజయ్ బాబు ఆధ్వర్యంలో కళాకృతిమేకింగ్ వీడియో విడుదల చేసిన నాదెండ్ల మనోహర్ జనసేనాని…

విశాఖలో నేటి నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 3వ విడత వారాహి యాత్ర

విశాఖపట్నం : విశాఖలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 3వ విడత వారాహి యాత్ర చేపట్టనున్నారు. సాయంత్రం జగదాంబ జంక్షన్‌లో పవన్‌ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.. పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం వైజాగ్ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు జగదాంబ జంక్షన్ వద్ద…

మంగళగిరికి మకాం మార్చిన జనసేన అధినేత పవన్

హైదరాబాద్ నుంచి మంగళగిరికి జనసేన ఆఫీస్ తరలింపు. జనసేన కేంద్ర కార్యాలయం సిబ్బంది, ఇతర విభాగాలు, ఫైళ్లు, కంప్యూటర్లు మంగళగిరికి తరలించిన జనసేన. ఇకపై షూటింగ్ లు ఉంటేనే హైదరాబాద్ కు వెళ్లనున్న పవన్. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో పవన్…

యు. కొత్తపల్లి జనసేన ప్రతినిధి మే 26 కాకినాడ జిల్లా

తెదేపాలోకి వైకాపా కార్యకర్తలు చేరికలు యు. కొత్తపల్లి జనసేన ప్రతినిధి మే 26 కాకినాడ జిల్లా యండపల్లి గ్రామంలో బండి నాగేంద్ర ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా వైకాపా కార్యకర్తలు గురువారం తెదేపా లోకి మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో…

నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం లింగంపేట లో ప్రచారం చేస్తున్న జనసేన నాయకులు

నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం లింగంపేట లో ప్రచారం చేస్తున్న జనసేన నాయకులువైసీపీ ప్రజావ్యతిరేఖ పాలనకు జనసేనతోనే విముర్తి గొలుగొండ… వైసీపీ ప్రజావ్యతిరేక పాలనకు జనసేనతోనే విముర్తి అని నర్సీపట్నం జనసేన నియోజవర్గం ఇంచార్జ్ వీరసూర్యచంద్ర అన్నారు.అలాగే రానున్న ఎన్నికల్లో జనసేనకు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE