హ్యాట్సాఫ్ టు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Spread the love

హ్యాట్సాఫ్ టు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలిసి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకు కలిసి పని చేసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమని తెలియజేసిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,ఉపాధ్యక్షులు సుదీర్,జిల్లా వీర మహిళా కన్వీనర్ కోలా విజయలక్ష్మి మరియు జనసేన పార్టీ జిల్లా నాయకులు జన సైనికులు వీర మహిళలు.

Related Posts

You cannot copy content of this page