IRRIGATION గుడివాడ నియోజకవర్గంలోని ఇరిగేషన్ కాల్వలు

IRRIGATION గుడివాడ నియోజకవర్గంలోని ఇరిగేషన్ కాల్వలు… డ్రైన్లలో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సాగునీటి చానల్స్ అభివృద్ధికి రూ.1.58కోట్లు …. మురుగునీటి డ్రెన్లలో తూడు,కాడ తొలగింపుకు రూ.90.30లక్షలు నిధులు మంజూరైనట్లు వెల్లడి కాలువల్లో జరిగే అభివృద్ధి పనులను….ఎక్కడికక్కడ…

గుడివాడ రూరల్ మండలంలో విజయవంతంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని 36వ రోజు ఎన్నికల ప్రచారం

ఉదయం రామనపూడి, చిరిచింతల, నూజెల్ల గ్రామాలు….సాయంత్రం చిన్న ఎరుకపాడు, బిళ్లపాడు గ్రామాల్లో జన నిరాజనాల మధ్య ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన ఎమ్మెల్యే నాని -మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గుడివాడలో తనకు, రాష్ట్రంలో…

అభిమాన జననిరాజనాల మధ్య….. గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్

భారీ జన సందోహం నడుమ…. ప్రజానీకం,వైసీపీ శ్రేణులు…అభిమాన కెరటంలా వెంటారాగ…. గుడివాడ వీధుల్లో కోలాహలంగా సాగిన కొడాలి నాని నామినేషన్ ర్యాలీ… -గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అంటూ నినాదాలు…. వృషభరాజాల రథంపై నుండి ప్రజలకు అభివాదాలు చేసిన ఎమ్మెల్యే…

గుడివాడ మున్సిపల్ అధికారుల ఏకపక్ష విధానాలను ఖండించిన గుడివాడ టీడీపీ నేతలు

కేవలం టీడీపీకు చెందిన వాటినే తొలగించడంపై పార్టీ నేతల అభ్యంతరం. పేదలకు పంపిణీ చేసిన వాహనాలకు నలుపు రంగు వేయడంపై నేతల ఆక్షేపణ.టీడ్కో కాలనీలో వేలాది ఇళ్లకు కొడాలి నాని స్టికర్లు తొలగించరు.వాలంటరిలు, ప్రభుత్వ ఉద్యోగులు కోడ్ వచ్చిన తర్వాత కూడా…

గుడివాడ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఎస్సీ సెల్ నాయకుల ప్రెస్ మీట్

గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎస్సీ సెల్ నాయకులు…. -టిడిపి ఇంచార్జ్ వెనిగండ్ల రాము నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నా ఎస్సీ సెల్ నాయకులు…. వైసీపీఎస్సీ…

గుడుల వాడగా కీర్తి గడించిన….. గుడివాడ ఆధ్యాత్మిక కీర్తిని మరింత పెంపొందించేలా కృషి – ఎమ్మెల్యే కొడాలి నాని

-శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని…. -నూతన కమిటీ సభ్యులను అభినందించి…. దేవాలయ వైభవాన్ని పెంపొందించేలా కృషి చేయాలని సూచించిన ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ : గుడివాడ…

ఎమ్మెల్యే కొడాలి నానిపై ఫైర్ అయిన గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము ఫైర్

సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటంటున్న, కొడాలి నాని లాంటి సన్నాసులకు కరెక్ట్ పార్టీ వైసిపినే. వెనిగండ్ల రాము పాయింట్స్ అమరావతి అంత గ్రాఫిక్స్ అన్నారు ఇప్పుడు 370 కోట్ల రుణం ఎలా తెచ్చారు.వైసిపి ఎమ్మెల్యేలు,మంత్రులు చెప్పే ప్రతి మాట అబద్ధమే. దారుణంగా…

గుడివాడ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మైనార్టీ నేతల ప్రెస్ మీట్

అమెరికా రాము, టిడిపి మైనార్టీ నేతలపై దుమ్మెత్తి పోసిన, వైసీపీ నాయకులు…. -ఎన్నికలు అయితే అమెరికా పారిపోయే 100 కోట్ల రాము….వేసిన బిస్కెట్లకు కక్కుర్తి పడిన కొందరి కుక్కల వల్ల గుడివాడలో మైనార్టీలకు తీవ్ర నష్టం…. -కొడాలి నాని పేరు ఎత్తే…

గుడివాడ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థాన కాలక్షేప మండప ప్రారంభోత్సవాలు

శాస్త్రోక్త పూజలు నిర్వహించి మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని…. -అందరి సమస్యలు తీర్చే ప్రధమ పూజ్యుడి మండపాన్ని ప్రారంభించడం నా అదృష్టం…. -శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి…. గుడివాడ పట్టణం మెయిన్ రోడ్డులో వేంచేసియున్న…

గుడివాడ టిడిపి ఇంచార్జ్ వెనిగండ్ల అధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

కాకర్ల విధిలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించిన రాము. వెనిగండ్ల రాము పాయింట్స్ జననమే తప్ప మరణం ఎరుగని గొప్ప చరిత్ర గల మహనీయుడు నేతాజీ. భరతావనికి మొట్టమొదటిగా స్వాతంత్రాన్ని ప్రకటించి జాతీయ పతకాన్ని ఎగురవేసిన దీశాలి. అజాద్ హింద్…

గుడివాడ కొత్త మున్సిపల్ కార్యాలయ సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతి అన్న దాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని

ఎన్టీఆర్ చూపిన మార్గమే తనకు ఆదర్శం. అన్న ఎన్టీఆర్ పేరు మీద నిర్వహించే అన్న దాన కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరం. రాజకీయాల్లో ఓట్ల కోసమే కొందరు ఆయన పేరు వాడుకుంటున్నారు. నేను ఎక్కడ ఉన్నా ఎన్టీఆర్ పేరు మీద జరిగే ప్రతి…

రోడ్లను మరమ్మత్తులు చేయాలని మున్సిపల్ అధికారులకు తెలియజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

గుడివాడ పట్టణ మున్సిపల్ రోడ్లను మరమ్మత్తులు చేయాలని మున్సిపల్ అధికారులకు తెలియజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ బస్టాండ్ ఇన్ గేట్ ఎదురు రోడ్డులో కిన్నెర కాంప్లెక్స్ ముందు…

టిడిపి నేత కాగిత కృష్ణ ప్రసాద్ అరెస్టును ఖండించిన గుడివాడ టిడిపి నాయకుడు వెనిగండ్ల రాము

పోలీస్ స్టేషన్లో ఉన్న కృష్ణ ప్రసాద్ ను పార్టీ నేతలతో కలిసి సంఘీభావం తెలిపిన రాము… -టిడిపి బీసీ నేతలను వేధిస్తున్న జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి… -సార్వత్రిక ఎన్నికల్లో బీసీ సోదరుల చేతుల్లో వైసీపీ ప్రభుత్వానికి చావు దెబ్బ తప్పదు….…

30వ తేదీ ఆదివారం, ఉదయం 11 గంటలకు గుడివాడ బస్ డిపో ప్రారంభం

-ఎనిమిది కోట్ల, 98లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న డిపో -డిపో ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, అధికార ప్రముఖుల… -డిపో ప్రారంభోత్సవ కార్యక్రమంలో, 14 కోట్లతో సీఎం జగన్ చేతుల మీదుగా జరగనున్న శంకుస్థాపన…

వీడియో జర్నలిస్ట్
చిన్న కుటుంబాన్ని కి
50వేలు ఆర్థిక సాయం
అందించిన మంత్రి గుడివాడ అమర్ నాథ్

ఇటీవల మృతి చెందిన మెట్రో టీవీ వీడియో జర్నలిస్ట్ బోనుల చిన్న కుటుంబాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సాయంత్రం పరామర్శించారు. ముందుగా చిన్న చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులార్పించారు అనంతరం చిన్న భార్య…

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈనెల 13న గుడివాడ పర్యటన

కృష్ణాజిల్లా గుడివాడ టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈనెల 13న గుడివాడ పర్యటన…. నిమ్మకూరులో నైట్ హాల్ట్. పర్యటన వివరాలు మీడియాకు తెలిపిన టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు 13వ తేదీన గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షో….…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE